యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బిల్లా , మిర్చి, బాహుబలి1 , బాహుబలి 2 మూవీస్ ప్రేక్షకులను అలరించి ఘనవిజయం సాధించాయి.బాహుబలి సిరీస్ తరువాత వారిద్దరూ కలసి నటించలేదు. ప్రభాస్ సాహో, ప్రభాస్ 20 మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ భాగమతి మూవీ తరువాత హేమంత్ మధుకర్ దర్శకత్వం లో సైలెన్స్ మూవీ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్, అనుష్క కలసి నటించకపోయినా RRR మూవీ కి వర్క్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాహుబలి ఘనవిజయం తరువాత దర్శకధీర రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR రూపొందుతున్న విషయం తెలిసిందే . భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించడం తో అభిమానులకు ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది .హీరో ప్రభాస్ RRR మూవీ కివాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇక అనుష్క 3లేదా 4 నిమిషాల పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్, అనుష్క కలసి RRR మూవీ కి వర్క్ చేయడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=2YYEgB2DfZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: