సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. హీరో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన మహర్షి మూవీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్స్ పై రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మహర్షి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే నెల 1వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదిక గా ఈ ఈవెంట్ జరుగనుంది. భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ పై ప్రేక్షక, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
[subscribe]
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)