1మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరిన ‘జెర్సీ’

Nani Jersey joins 1 Million Dollar Club in USA,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie Enters 1 Million Dollar Club,Nani Jersey Movie Latest Box Office Collections,Jersey Movies Crossed 1 Million Dollar Club in USA
Nani Jersey joins 1 Million Dollar Club in USA

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’… ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. మంగ‌ళ‌వారం నాటికి 1మిలియన్ డాల‌ర్ క్లబ్‌లో చేరడమే కాకుండా… ఈ క్లబ్‌లో నానికు డబుల్ హ్యాట్రిక్‌ను అందించింది. ఇప్పటికే నాని నటించిన ‘ఈగ’, ‘భలే.. భలే.. మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నిన్నుకోరి’, ‘ఎం.సి.ఎ.’ చిత్రాలు క‌లెక్ష‌న్ల ప‌రంగా‘జెర్సీ’ కంటే ముందున్నాయి. వీటిలో ‘భలే.. భలే.. మగాడివోయ్’ చిత్రానిదే ప్ర‌ధ‌మ స్థానం కావ‌డంతో… రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు లేని కారణంగా ఆ సినిమాను ‘జెర్సీ’ కలెక్షన్‌ల పరంగా క్రాస్ చేస్తుందని సినీ ప్ర‌ముఖులు భావిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]


[youtube_video videoid=hxQbCD_2oaw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =