సూపర్ హిట్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ మూవీ, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక మూవీ, దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం లో ఒక మూవీ ఇలా పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు. భీష్మ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో రూపొందనున్న మూవీ లో హిందీ, తమిళ, తెలుగు మూవీస్ తో బిజీ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యారు. మూవీ లోని తన క్యారెక్టర్ కు ఇంప్రెసయి రకుల్ ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ మూవీ లో నితిన్, రకుల్ ఫస్ట్ టైమ్ జంటగా నటించడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: