జెర్సీ మూవీ ఒక ఎమోషనల్ రైడ్ -శ్రద్ధా శ్రీనాథ్

Jersey is an Emotional Roller Coaster Ride - Shraddha Srinath,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie Latest Updates,Nani Jersey Movie Latest News,Actress Shraddha Srinath About Jersey Movie,Heroine Shraddha Srinath About Her Journey in Jersey Movie,Jersey Brought Out Another Facet As An Actor In Me - States Shraddha Srinath
Jersey is an Emotional Roller Coaster Ride - Shraddha Srinath

సక్సెస్ ఫుల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో క్రికెట్ నేపథ్యం లో నాని హీరోగా రూపొందిన జెర్సీ మూవీ లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ మూవీ గురించి తన స్పందన తెలిపారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ .. జెర్సీ మూవీ లో వర్కింగ్ విమెన్ గా, నాని వైఫ్ గా నటించానని, జెర్సీ మూవీ లో తన క్యారెక్టర్ పై ఆసక్తి కలిగిందని, నాని, తన కెమిస్ట్రీ పండిందని, తాము నటించిన సన్నివేశాలను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని, జెర్సీ మూవీ లో నటించడం ఎమోషనల్ జర్నీ అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెర్సీ మూవీ లో కొన్ని సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయని, తన లైఫ్ పార్ట్ నర్ కెరీర్ ఛేంజ్ కు సంబంధించిన సైకలాజికల్ అంశాలను తన క్యారెక్టర్ అర్ధంచేసుకుంటుందని, తమ మథ్య కీలక సన్నివేశాలున్నాయని, టోటల్ గా జెర్సీ మూవీ ఒక ఎమోషనల్ రైడ్ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. గల్లీ క్రికెట్ ఆడానని, గేమ్ గురించి తెలుసునని, ప్రత్యేకం గా ఏ ట్రైనింగ్ తీసుకోలేదని , క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తానని చెప్పారు.

[subscribe]


[youtube_video videoid=EOw-oU_HNVA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =