రిలీజయిన కల్కి మూవీ టీజర్

Kalki Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajasekhar New Movie Kalki Teaser,Kalki Movie Official Teaser,Kalki Teaser,Kalki Movie Latest Updates,#KalkiTeaser
Kalki Movie Teaser Out Now

హ్యాపీ మూవీస్ బ్యానర్ పై శివాని శివాత్మిక సమర్పణ లో సి కళ్యాణ్ నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్ అ! మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వాస్తవ సంఘటనలు ఆధారంగా కల్కి మూవీ రూపొందుతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న కల్కి మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అదా శర్మ, నందిని శ్వేత హీరోయిన్స్. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్కి మూవీ మే నెలలో రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా కల్కి మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది.ఇతర మూవీస్ టీజర్స్ కంటే కల్కి మూవీ టీజర్ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ లో మూవీ లోని ప్రతీ క్యారెక్టర్ ను హీరో రాజశేఖర్ తో సహా సింగిల్ ఫ్రేమ్ లో చూపించడం, ఆకట్టుకొనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ రూపొందించడం ఇంప్రెసివ్ గా ఉంది. సూపర్ హిట్ మూవీ PSV గరుడ వేగ మూవీ తరువాత హీరో రాజశేఖర్ నటించే కల్కి మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

[subscribe]


[youtube_video videoid=6x1HXmlJe28]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.