1995 సంక్రాంతికి `బాషా`తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్… సుదీర్ఘ విరామం (24 ఏళ్ళు) తరువాత ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో అభిమానులను పలకరించాడు. కట్ చేస్తే… తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే సీజన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట సూపర్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజినీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో రజినీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నాయికలుగా నటించనున్నారు. కాగా… ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ 10 నుండి ముంబైలో ప్రారంభించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరిపి.. 2020 పొంగల్ కి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=4VoyLcvyGY0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: