మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో “చిరుత” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ పన్నెండేళ్లలో రామ్ చరణ్ నటించిన 12 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ 12 చిత్రాలలో దాదాపు 12 మంది హీరోయిన్లు రామ్ చరణ్ సరసన నటించారు. అయితే వీరిలో రామ్ చరణ్ సరసన బెస్ట్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు? తెలియాలి అంటే ముందుగా ఆ హీరోయిన్ల జాబితా తెలియాలి.. కాబట్టి ముందుగా ఆ జాబితా ఏమిటో చూద్దాం .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరుత – నేహా శర్మ,
మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే,ఎవడు – కాజల్
ఆరంజ్ – జెనీలియా
రచ్చ- తమన్నా
నాయక్ – అమలాపాల్
తుఫాన్ – ప్రియాంక చోప్రా
ఎవడు – శృతి హాసన్
బ్రూస్లీ – రకుల్ ప్రీత్ సింగ్
ధ్రువ – రకుల్ ప్రీత్ సింగ్
రంగస్థలం – సమంత
వినయ విధేయ రామ -కియార అద్వానీ
ఇది రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్ల జాబితా. వీరిలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే రిపీట్ అయ్యారు. అయితే రిపీట్ అవ్వటం వల్లనే హిట్ పెయిర్ అనుకోనవసరం లేదు. మొత్తానికి పై జాబితాలో ఏ హీరోయిన్ రామ్ చరణ్ సరసన బాగుంటుందో సెలెక్ట్ చేయవలసిందిగా కోరుతూ మిమ్ములను ఈ పోల్ గేమ్ కు ఆహ్వానిస్తుంది “దతెలుగుఫిలింనగర్.కాం”.
నిజజీవితంలో రామ్ చరణ్ సరసన ఉపాసనను బెస్ట్ అండ్ పర్మినెంట్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. మరి నట జీవితంలో బెస్ట్ హీరోయిన్ ఎవరో మీరు సెలెక్ట్ చేయటం ద్వారా రామ్ చరణ్ కు హ్యాపీ బర్త్ డే చెప్పండి.
[totalpoll id=”17902″]
[youtube_video videoid=RJwO-aw5av4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: