ఆకాష్ హీరోయిన్ గా ఢిల్లీ భామ!

Ketika Sharma to Pair up Akash Puri,Akash Puri Next Project Details Out,Ketika Sharma Next Project With Star Director Son,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ketika Sharma Next Project With Akash Puri,Actress Ketika Sharma For Akash Puri Next Movie,Heroine Ketika Sharma Latest News,Akash Puri Upcoming Movie News,Akash Puri Next Film With Ketika Sharma
Ketika Sharma to Pair up Akash Puri

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్‌ పడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన హీరోయిన్ ను సెలక్ట్ చేశారు. ఢిల్లీ మోడ‌ల్ కేతికా శ‌ర్మ‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గోవా షెడ్యూల్‌లో కేతికా శ‌ర్మ కూడా యూనిట్‌తో జాయిన్ అవుతుందట.

కాగా శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాకు మంచి టాక్ అయితే వచ్చిందని కానీ… అశించినంత విజయం మాత్రం దక్కించుకోలేక పోయింది. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=b8K6JfBr5wk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 17 =