కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

Balakrishna and Boyapati Srinu Movie Gets A Launch Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna New Movie Details,Balakrishna Next Film Updates,Nandamuri Balakrishna Next Film News,Balakrishna And Boyapati Srinu Movie Launch Date Confirmed
Balakrishna and Boyapati Srinu Movie Gets A Launch Date

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంత పెద్ద ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు వార్తల్లోనే నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ సినిమాకు ముహూర్తం పెట్టేసినట్టు సమాచారం. ఈ నెల 28న హైద‌రాబాద్‌లో ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్టనున్నారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఎన్నికలు పూర్తయిన తరువాతే స్టార్ట్ చేస్తారట. ఇక సింహా, లెజెండ్ చిత్రాలకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాదే.. ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. సినిమా ప్రారంభం కాకముందే అభిమానులు అప్పుడే ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో? లేదో? చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=xeXXbPfPuDg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seventeen =