గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, S/O సత్యమూర్తి మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ హిట్ కాంబినేషన్ లో మూడవసారి ఈ మూవీ రూపుదిద్దుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 వ తేదీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. షూటింగ్ ప్రారంభ తేదీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య 2 విజయం సాధించాయి. త్రివిక్రమ్ మూవీ తరువాత సుకుమార్ మూవీ సెట్స్ కు వెళుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కు మూడవ సినిమా కావడం విశేషం. ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్స్ మూవీస్ లో అల్లు అర్జున్ నటించడం అభిమానులకు పండుగే.
[youtube_video videoid=Y_sUze-_TZI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: