యాత్ర త్రీ వీక్స్ కలెక్షన్స్

Yatra Movie 3 Weeks Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Yatra Movie 3 Weeks Box Office Collections Report,Yatra Telugu Movie Latest Collections,Yatra Movie 3 Weeks Area Wise Collections,Yatra Movie 3 Weeks Worldwide Collections,Yatra 3 Weeks Collections
Yatra Movie 3 Weeks Collections

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వి. మహి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర మంచి టాక్ ను సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు త్రీ వీక్స్ అవ్వొస్తుంది. ఈ త్రీ వీక్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 3.55 కోట్లు
సీడెడ్ – 2.10 కోట్లు
యూఏ – 0.90 కోట్లు
గుంటూరు – 1.80 కోట్లు
ఈస్ట్ – 1.25 కోట్లు
వెస్ట్ – 0.80 కోట్లు
కృష్ణ – 1.60 కోట్లు
నెల్లూరు – 1.80 కోట్లు

కేరళ : Rs 0.20 Cr
కర్ణాటక – Rs 0.45 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.30 కోట్లు
ఓవర్సీస్ – 1.20 కోట్లు

టోటల్ త్రీ వీక్స్ యాత్ర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్స్) – 15.95 కోట్లు

[subscribe]

[youtube_video videoid=McodEZ2L8Ro]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 13 =