వరలక్ష్మి శరత్ కుమార్ నాగకన్య ఫస్ట్ లుక్ రిలీజ్

Varalakshmi Sarathkumar Naga Kanya First Look Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Latest News,Latest Telugu Movies 2019,Naga Kanya Movie First Look,First Look of Naga Kanya Movie,varalakshmi sarathkumar First Look From Naga kanya Movie,#NagakanyaFirstLook,Naga Kanya First Look Revealed,varalakshmi Sarathkumar Naga Kanya Movie First look Unveiled
Varalakshmi Sarathkumar Naga Kanya First Look Out

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పాము నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో నీయా అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగులో నాగకన్య అనే పేరుతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో రాయ్ లక్ష్మి, కేథరిన్, జై కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి తెలుగు .. తమిళ భాషల్లో గతంలో పాము నేపథ్యంలో సాగే ఎన్నో కథలు తెరకెక్కాయి. కంటెంట్ బాగా వున్న సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=YorrwXf0mfI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =