
ట్యాగ్ · 107 కథనాలు


విజయ్ సేతుపతి 'ACE' రిలీజ్ డేట్ ఫిక్స్

పూరి - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్లో టబు

తల.. తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్

విజయ్ సేతుపతి 'ACE' పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్

విడుదల పార్ట్ 2 ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

చైనాలో మహారాజకు సూపర్ రెస్పాన్స్

విడుదల పార్ట్ 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్

మహారాజ.. చైనాలో భారీ రిలీజ్

విడుదల 2.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో

100 కోట్ల దిశగా మహారాజా

ప్రతినాయకుడి పాత్రకు కూడా ఎథిక్స్ ఉండాలి

రివ్యూ : మహారాజ

1000కోట్ల క్లబ్ లోకి జవాన్

ఫీనిక్స్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది - విజయ్ సేతుపతి
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచమైన చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి 'అన్ల్' అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7 రిలీజ్ కానుంది. ఈ సందర్భం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

విజయ్ సేతుపతి 'ACE' రిలీజ్ డేట్ ఫిక్స్
‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ACE'. భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు.

పూరి - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్లో టబు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ బ్యానర్ పూరి కనెక్ట్స్ పావు గ్రాండ్ గా నిర్మిస్తారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు.

పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది.

తల.. తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్
'రణం' మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. 'తల' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'తల'ను విడుదల చేస్తున్నారు.

విజయ్ సేతుపతి 'ACE' పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి లీడ్ రోల్ నటిస్తున్న 'ACE' స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. అరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

విజయ్ సేతుపతి లాంటి గొప్ప ఆర్టిస్ట్తో పనిచేయడం ఎంతో లక్కీ
కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా విజయ్సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ అమేజింగ్.. విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా విజయ్సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల పార్ట్ 2 ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా విజయ్సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ 'విడుదల పార్ట్ 2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

చైనాలో మహారాజకు సూపర్ రెస్పాన్స్
తమిళ హీరో విజయ్ సేతుపతి టైటిల్ లో నటించిన సినిమా మహారాజ.ఈఏడాది కోలీవుడ్ బిగెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది ఈసినిమా.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా.థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిలోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాతో విజయ్ సేతుపతి మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.

మహారాజ చైనాలో బిగ్ రిలీజ్.. శివకార్తికేయన్ పోస్ట్ వైరల్
కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది.

విడుదల పార్ట్ 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం 'విడుదలై'. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా 'విడుదల' పేరుతో డబ్ అయింది.

మహారాజ.. చైనాలో భారీ రిలీజ్
కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది.

విడుదల 2.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో
తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం 'విడుదల'. రికార్డు స్థాయిలో ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్ దర్శకత్వం వహించగా.. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి అదిరిపోయే పెర్ఫార్మన్స్కు తోడు, కమెడియన్ సూరి తొలిసారి సీరియస్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఓటిటిలోనూ మహారాజకు సూపర్ రెస్పాన్స్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ మహారాజ ఓటిటిలో కూడా అదరగొడుతుంది. గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను తమిళ్ తోసహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.దాంతో థియేటర్లలో ఈసినిమాను మిస్ అయిన వారు ఓటిటి లో చూసి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.సాలిడ్ కంటెంట్ కి తోడు విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈవారం నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఈసినిమా టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

100 కోట్ల దిశగా మహారాజా
తమిళ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోపక్క విలన్ పాత్రలు కూడా చేసుకుంటూ వెళ్తూ వరుస హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహారాజా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

ప్రతినాయకుడి పాత్రకు కూడా ఎథిక్స్ ఉండాలి
సాధారణంగా సినిమాలో విలన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ పాత్రకు ఎలాంటి ఎథిక్స్ లేకుండా ఉంటాయి. కానీ నెగెటివ్ రోల్స్ కు కూడా ఎథిక్స్ ఉండాలి అంటున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. మంచి సినిమాలు, పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వెళతాయో లేక తనే అలాంటి కథలను ఎంచుకుంటాడో తెలీదు కానీ మ్యాగిమమ్ సక్సెస్ రేటు ను సొంతం చేసుకుంటాడు. హీరో గా చేసినా, విలన్ గా చేసినా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. ఇక ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. తాను రీసెంట్ గా చేసిన సినిమా మహారాజా. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా…

రివ్యూ : మహారాజ
ఓవరాల్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మహారాజా లో అన్ని హైలైట్ అయ్యాయి.పక్కా పైసా వసూల్ సినిమా. థియేటర్లలో చూస్తే థ్రిల్ చేయడం గ్యారెంటీ. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారు మాత్రమే కాదు మిగితా వారు కూడా థియేటర్లకు వెళ్లి చూసే సినిమా మహారాజ అని చెప్పొచ్చు.

1000కోట్ల క్లబ్ లోకి జవాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు షారుక్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు ఈనెల7న జవాన్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.కేవలం మూడు వారాల్లోపే ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరింది.ఈసందర్భంగా మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 1004.92కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.ఇండియాలో హిందీ వెర్షన్ నెట్ 18రోజుల్లో 505.94కోట్లు.కేవలం నార్త్ లోనే కాదుసౌత్ లో కూడా ఈసినిమా భారీ వసూళ్లను…

జవాన్ ఓటిటి వెర్షన్ సప్రైజ్ ఇవ్వనుంది
షారుక్ ఖాన్ జవాన్ ఈవారంలో1000కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు విడుదలైన నెలలోపే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డులోకెక్కనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా షారుక్ స్టైల్,స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.దానికితోడు మేజర్ సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా కలిసొచ్చింది.కేవలం నార్త్ లోనే కాదు జవాన్ సౌత్ లోకుడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.తెలుగు,తమిళంలో కలిపి ఫుల్ రన్ లో100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఓ బాలీవుడ్ మూవీ ఈరేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.