కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda New Movie Details

ట్యాగ్ · 9 కథనాలు

Vijay Deverakonda Gives Green Signal To Another Pan India Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mythri Movie With Vijay Devarakonda And Shiva Nirvana,Mythri Movie Maker
సినిమా వార్తలు

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్‌ చేయనున్నారనీ , విజయ్‌ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్‌ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారని సమాచారం .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మిడిల్ క్లాస్ ఫౌండేష‌న్' ద్వారా విజయ్ సాయం..!

కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా... మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!

అవసరమైతే అమ్మ చున్నీ వాడండి అని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా తమ సూచనలను ఇస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు జాగ్రత్తలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సూచనలు చెబుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Takes A Shocking Decision,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News 2020,Vijay Deverakonda Shocking Decision,Vijay Deverakonda New Mov
సినిమా వార్తలు

ఇదే నా చివరి లవ్ స్టోరీ..!

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని..!

'నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని' అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఇంతకు ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఇంతకీ ఏ విషయంలో పగ తీర్చుకుంటా అంటున్నాడో తెలుసా..!అసలు సంగతేంటంటే.. ఇటీవల విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపాడు. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`తో బిజీగా ఉన్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్... ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ఈలోపే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్`ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు విజ‌య్. అలాగే శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో ఓ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ కు కూడా అదే హీరోయిన్ అంటున్న పూరీ..!

నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినను అని పూరీ జగన్నాథ్ పోకిరి సినిమాలో మహేష్ చెప్పించాడు. నిజానికి అవి చెప్పింది మహేష్ అయినా కూడా పూరీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుందని మనకు తెలిసిందే. ఇక తన సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ను చూస్తుంటాం. ఇదిలావుంచితే తనకు కలిసొచ్చిన హీరోయిన్ ను కూడా పూరీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. రక్షిత, ఇలియానా, కాజల్ వీరందరితో ఒకటికి పైగా సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ కూడా చేరనుంది. ఆమె ఎవరో కాదు ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda New Movie in Mythri Movie Makers,Vijay Deverakonda Preps Up For His New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Details,Vijay Deverakonda Next Film s
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ "హీరో " మూవీ ప్రారంభం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా హీరో మూవీ లాంఛనంగా 19వ తేదీ ప్రారంభమయింది. మాళవిక మోహనన్ కథా నాయిక. హీరో మూవీ ముహూర్తపు షాట్ కు ప్రఖ్యాత దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు. విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బైకర్ గా నటిస్తున్న హీరో మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda In Chennai Times Most Desirable Men 2018 List,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Actor Vijay Deverakonda Upcoming Movies in 2019,Hero Vijay Deverakonda Next Film News,Vijay Deverakon
సినిమా వార్తలు

తెలుగైనా- తమిళైనా టాప్ 3లో విజయ్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి.. పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవర కొండ. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకు అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా కొంతమందికి స్టార్ డమ్ అనేది అంత తొందరగా రాదు... కానీ విజయ్ దేవరకొండకు మాత్రం చాలా తక్కువ టైంలోనే ఇంత స్టార్ డమ్ రావడం నిజంగా అదృష్టమే. అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా..మనలో టాలెంట్ కూడా ఉండాలి.. మంచి కథలు కూడా ఎంచుకోవాలి. ఈ రెండూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఢిపరెంట్ స్టోరీస్…

TFN Adminవాట్సాప్

షేర్