విజయ్ దేవరకొండ “హీరో ” మూవీ ప్రారంభం

Vijay Deverakonda New Movie in Mythri Movie Makers,Vijay Deverakonda Preps Up For His New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Details,Vijay Deverakonda Next Film sports Drama,Vijay Deverakonda Upcoming Movie Title as Hero,Vijay Deverakonda Next Project Updates
Vijay Deverakonda New Movie in Mythri Movie Makers

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా హీరో మూవీ లాంఛనంగా 19వ తేదీ ప్రారంభమయింది. మాళవిక మోహనన్ కథా నాయిక. హీరో మూవీ ముహూర్తపు షాట్ కు ప్రఖ్యాత దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు. విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బైకర్ గా నటిస్తున్న హీరో మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రీడా నేపథ్యం లో మ్యూజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న హీరో మూవీ విజయ్ దేవరకొండ కు ఒక డిఫరెంట్ జానర్ ఫిల్మ్ అని, ఈ టైప్ ఆఫ్ మూవీ లో నటించడం విజయ్ కు తొలిసారని నిర్మాణ సంస్థ తెలిపింది.హీరో మూవీ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ అంచున ఉత్కంఠ గా కూర్చోబెడుతుందని సమాచారం. డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం క్రాంతి మాథవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. హీరో మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

[subscribe]

[youtube_video videoid=GE7h77dDGjM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − ten =