కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

VD12 Movie

ట్యాగ్ · 11 కథనాలు

VD12 Title Locked and Will be Announced Soon
సినిమా వార్తలు

VD12 టైటిల్ లాక్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలంకలో ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనంతరం కేరళలో ఆల్మోస్ట్ వన్ మంత్ నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంది.

Srikanth Mవాట్సాప్
Netflix revealed this year telugu movie releases
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోయే తెలుగు సినిమాలు ఇవే

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ ఏడాది కొత్తగా స్ట్రీమింగ్ చేయబోయే తెలుగు సినిమాలను ప్రకటించింది.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ లిస్ట్ ను అనౌన్స్ చేసింది.ఇందులో అన్ని మినిమమ్ గ్యారెంటీ సినిమాలు వున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే …పవన్ కళ్యాణ్ ,సుజీత్ ల మచ్ అవైటెడ్ మూవీ ఓజీ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా.ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అలాగే నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ తెలుగు తోపాటు మిగితా భాషాల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా…

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Gives Interesting Updates About Vijay Deverakonda's VD12
సినిమా వార్తలు

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వీడీ12' (VD12-వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ప్రచార చిత్రాలతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ VD12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Gives Interesting Update About VD12
సినిమా వార్తలు

VD 12 నుంచి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ VD 12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ దీనిపై స్పందించాడు. VD 12 నుంచి త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్తాం అని తెలిపాడు. ఈ మేరకు సైమా హ్యపీ మూమెంట్స్‌ను తన లేటెస్ట్ ట్వీట్‌లో పోస్ట్ చేసిన విజయ్.. అందులో VD 12పై కూడా స్పందించాడు.

Srikanth Mవాట్సాప్
Kerala schedule for VD12 starts on the 15 september
షూటింగ్ అప్‌డేట్

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా శ్రీలంక లో ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కేరళ లో ఈనెల 15నుండి స్టార్ట్ కానుందని సమాచారం.దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరుగనుంది.దీంతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.

Mahender Reddyవాట్సాప్
VD12 Sri Lanka schedule from today
షూటింగ్ అప్‌డేట్

VD 12 శ్రీలంక షెడ్యూల్ స్టార్ట్

విజయ్ దేవరకొండ -గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.శ్రీలంకలో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో విజయ్ కూడా జాయిన్ అయ్యాడు.దాదాపు నెలకు పైగా ఈషెడ్యూల్ జరుగనుందట. ఇందులో యాక్షన్ సీన్స్ తోపాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.సెప్టెంబర్ లోపు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో విజయ్ పోలీస్ గా కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారు.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
producer naga vamsi clarity on VD12 movie shooting
షూటింగ్ అప్‌డేట్

VD12 షూటింగ్ పై నాగవంశీ క్లారిటీ

టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విజయ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా వస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Producer Naga Vamsi Gives Key Updates About Balakrishna and VD12 Movies
సినిమా వార్తలు

బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలపై నిర్మాత నాగ‌వంశీ కీలక అప్‌డేట్స్

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మరియు క్రేజీ హీరో విజయ్ దేవరకొండలతో నిర్మించనున్న సినిమాలకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడించారు ఆయా చిత్రాల నిర్మాత సూర్యదేవర నాగవంశీ. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు…

Srikanth Mవాట్సాప్
vijay devarakonda 12th movie regular shoot started
షూటింగ్ అప్‌డేట్

VD12 షూటింగ్ మొదలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా కూడా విజయ్ కు క్రేజ్ తగ్గలేదు. వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక దీనితో పాటు ఇప్పుడు వేరే సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
vijay deverakonda interesting poster released from VD12 movie
ఫస్ట్ లుక్

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో VD12

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అప్పటినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Vijay Devarakonda 12th movie grand launch
సినిమా వార్తలు

విజయ్ 12వ సినిమా గ్రాండ్ లాంచ్

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వచ్చి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాయి కూడా. ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. ఆ కాంజినేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఓ సినిమా రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ హీరోగా ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా ఈసినిమా రాబోతుంది. ఇక కాగా నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలో షూట్ ను స్టార్ట్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్