కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varun Tej Latest Movie Updates

ట్యాగ్ · 11 కథనాలు

Gandeevadhari Arjuna Is Varun Tej Career Highest Budget Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gandeevadhari Arjuna,Gandeevadhari Arjuna Movie,Gandeevadhari Arjuna Telugu
సినిమా వార్తలు

హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గాండీవ ధారి అర్జున

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ పీఎస్‌వీ గరుడవేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక కాగా వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారనీ, మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశారనీ సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mega Prince Varun Tej Marriage To Be Soon,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,Varun Tej New Movie Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Movie Updates,Varun Tej Movie News,Varun Tej
సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కబోతున్న మెగా ప్రిన్స్

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కోక్కరు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత రెండేళ్లలో ఎంతోమంది యంగ్ హీరోలు వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక ఈమధ్యనే నాగశౌర్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటినుండో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనిపించుకుంటున్న శర్వానంద్ సైతం వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గానే ఆయన నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గత కొంత కాలంగా వరుణ్ తేజ్ పెళ్లిపై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur To Pair Up With Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,V
సినిమా వార్తలు

మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్?

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Anil Ravipudi Pens a Note as F3 Movie Completes 50 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Comoletes 50 Days,Anil Ravipudi F3 Movie Comp
సినిమా వార్తలు

'ఎఫ్ 3' సక్సెస్.. అనిల్ రావిపూడి థ్యాంక్స్ నోట్..!

టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో ఇప్పటివరకూ ఫ్లాప్ అందుకోని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఆరు సినిమాలు చేశాడు. ఆరు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇటీవలే ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తీసి మంచి హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. ఎప్పుడో ఈసీక్వెల్ సెట్స్ పైకి వెళ్లినా ఆతరువాత కరోనా వల్ల కొద్ది రోజులు లేట్ అవ్వడం.. తరువాత యూనిట్ సభ్యులే కరోనాకు గురవ్వడం.. ఇలా పలుమార్లు బ్రేకులు పడ్డాయి. ఇక రిలీజ్ సమయంలో కూడా చాలా సార్లు వాయిదా పడింది…

TFN Adminవాట్సాప్
Varun Tej completes dubbing for F3 Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej Movie Updates,Varun Tej latest Movie Updates,Varun Tej
ట్రైలర్ & టీజర్

'ఎఫ్ 3' వరుణ్ ట్రైలర్ డబ్బింగ్ కంప్లీట్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎఫ్3. ఎఫ్ 2 సీక్వెల్ గా తెరకెక్కుతున్నా ఈసినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గత కొద్దిరోజులుగా ఎలాంటి అప్ డేట్ల్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దానికితోడు షూటింగ్ కూడా పెండింగ్ లో ఉండటంతో దానిమీద దృష్టిపెట్టారు. అందుకే రిలీజ్ డేట్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అందుకే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పాటలు రిలీజ్…

TFN Adminవాట్సాప్
Varun Tej emotional note about Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Latest news,Varun
సినిమా వార్తలు

కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను..!

మెగా కాంపౌండ్ నుండి అడుగుపెట్టినా తన సినిమాలతో.. తన పాత్రలతో తనకంటూ ఆకట్టుకొని మెగా ప్రిన్స్ గా ప్రత్యేక గుర్తింపును పొందాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో సక్సెస్ రేటునే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఈనేపథ్యంలో వరుణ్ కూడా ఈసినిమా ఫలితం పై స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Varun Tej And Praveen Sattaru Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Varun Tej,hero Varun Tej,Varun Tej Movie,Mega
సినిమా వార్తలు

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకునే వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో లాంటి మాస్ పాత్రలో అయినా.. అలానే ఎఫ్ 2 మూవీలోని కామెడీ పాత్ర అయినా చాలా ఈజ్ తో చేయగలడని నిరూపించాడు. అందుకే వరుస హిట్లతో కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 8న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇకఈసినిమాతో పాటు ఎఫ్ 3…

TFN Adminవాట్సాప్
Varun Tej’s Special Post on Women’s Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Varun Tej,Hero Varun Tej,Varun Tej Upcoming Movie,Varun Tej New Movi
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ మహిళా దినోత్సవ సందడి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గని "మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ "F 2 " మూవీ సీక్వెల్ గా కామెడీ ఎంటర్ టైనర్ "F3" మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Team TFNవాట్సాప్
Mega Prince Varun Tej All Set To Make His Entry Into Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej Latest News,Varun Tej New Movie,Varun Tej Latest Film Updates,Varu
సినిమా వార్తలు

మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ

సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కూడా చిన్నగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇచ్చారు... కొంతమంది ఇస్తున్నారు.. ఇక తాజాగా మరోహీరో కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆహీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

TFN Adminవాట్సాప్
Hero Varun Tej Gives Green Signal For A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej Latest News,Varun Tej New Movie,Varun Tej Latest Film Updates,Varun Tej Latest
సినిమా వార్తలు

హీరో వరుణ్ తేజ్ న్యూ మూవీ అప్ డేట్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "F 2"మూవీ సీక్వెల్ "F 3", బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "గని "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "గని "మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. బాక్సర్ గా ట్రైనింగ్ పొందిన వరుణ్ తేజ్ తన ఫిజిక్ కాపాడుకొనడానికి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Tej New Movie VT10 First Look Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej New Movie News,Varun Tej Late
ఫస్ట్ లుక్

#VT10 ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్