శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ పీఎస్‌వీ గరుడవేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక కాగా వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారనీ, మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశారనీ సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా VT 12 మూవీ మేకర్స్ ఈ మూవీ టైటిల్ గాండీవధారి అర్జున అని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ టెర్రిఫిక్ గా ఉంది. తాజాగా గాండీవ ధారి అర్జున మూవీ టీమ్ ఫారిన్ టెక్నీషియన్స్ తో పలు సుందరమైన లొకేషన్స్ లో ఒక కీలక షెడ్యూల్ ను ఇంగ్లాండ్ లో పూర్తిచేశారు. హీరో వరుణ్ తేజ్ సినీ కెరీర్ లో ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: