కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 67

Global Star Ram Charan Visits Durga Devi temple and Ameen Peer Dargah
సినిమా వార్తలు

కడప దర్గాను సందర్శించిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ఆయన హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఒకవైపు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో నిష్టగా గడుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ కడప దర్గాను సందర్శించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Eashvar Karthic Reveals Interesting Facts About Zebra Movie
సినిమా వార్తలు

జీబ్రా స్క్రీన్ ప్లే ఇంటెలిజెంట్‌గా వుంటుంది

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Manasa Varanasi Shares Her Experience For Devaki Nandana Vasudeva
సినిమా వార్తలు

ఈ కథ విన్న వెంటనే నా మైండ్ బ్లో అయింది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mechanic Rocky completes censor formalities
సినిమా వార్తలు

మెకానిక్ రాకీ సెన్సార్ కంప్లీట్

మరో నాలుగు రోజుల్లో మెకానిక్ రాకీ తో రానున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఈఏడాది తనకు ఇది థర్డ్ రిలీజ్.ఇంతకుముందు గామి ,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాగ ఇందులో గామి హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు మెకానిక్ రాకీ తో వస్తున్నాడు.అందులో భాగంగా ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా యు/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ ను వదలనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Zebra Actor Dolly Dhananjaya Praises Hero Satya Dev
సినిమా వార్తలు

సత్యదేవ్ వెరీ ఆర్గానిక్ అండ్ వెర్సటైల్ యాక్టర్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Distributor Anil Thadani Interesting Comments on Pushpa 2 Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

నేను ఇంత పెద్ద ఈవెంట్ చూడటం ఇదే మొదటిసారి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Thandel First Single release date out
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఈనెల 21న రిలీజ్ కానుంది.ఇక ఈనెల 23న చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు. అయితే అంతకన్నా రెండు రోజుల ముందే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు.సో బర్త్ డే రోజు మరో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Thaman is currently composing music for ten movies
సినిమా వార్తలు

తమన్ చేతిలో 10 సినిమాలు

సౌత్ లో ప్రస్తుతం వున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్ ఒకరు.ఎప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉంటాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ సారి ఇంకాస్త ఎక్కువగా సినిమాలు ఒప్పుకున్నాడు.తన ఖాతాలో ప్రస్తుతం 10 సినిమాలు వున్నాయి.అందులో కమిట్ అయినవన్నీ దాదాపు పెద్ద సినిమాలే.ఆ సినిమాలు ఏంటంటే … బాలకృష్ణ , డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్ కు తమన్ సంగీతం అందింస్తున్నాడు.రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా దీనికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది అలాగే రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ కు కూడా తనే మ్యూజిక్…

Mahender Reddyవాట్సాప్
Vishwak Sen Reveals Interesting Facts About Mechanic Rocky
సినిమా వార్తలు

మెకానిక్ రాకీ.. 5 నిమిషాలు కూడా బోర్ కొట్టదు

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Trailer Launch Event Actress Rashmika Mandanna Thanks Bihar Audience
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Says Mass Dialogue From Pushpa 2 at Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. అల్లు అర్జున్ డైలాగ్ అదుర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'పుష్ప 2'. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
kanguva 4days collections
బాక్సాఫీస్

100కోట్ల క్లబ్ లో కంగువా

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా రివ్యూస్ తో సంబంధం లేకుండా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.మూడు రోజు ఈసినిమా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా నిన్న కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది దాంతో నాలుగు రోజుల్లో కంగువా ప్రపంచ వ్యాప్తంగా 160కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో ఇదే రన్ ను కొనసాగించాల్సి ఉంటుంది.అయితే పుష్ప 2 వచ్చే వరకు పెద్ద సినిమాలు లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Sidhu Jonnalagadda's Telusu Kada Latest Schedule Starts in Maharashtra
షూటింగ్ అప్‌డేట్

తెలుసు కదా లేటెస్ట్ షెడ్యూల్‌ అప్‌డేట్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో రాశి ఖన్నా మరో కథానాయికగా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
pushpa 2 trailer creates all time record
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2 ట్రైలర్

అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజై యూట్యూబ్ ను రూల్ చేస్తుంది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ, తమిళ, హిందీ,బెంగాలీ భాషల్లో రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూస్ ను తెచ్చుకుంటుంది.తెలుగులో ఇప్పటివరకు 40మిలియన్ల కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని టాలీవుడ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా పుష్ప 2 రికార్డు సృష్టించింది.ఇంతకుముందు గుంటూరు కారం 37.68 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండేది. కేవలం 14గంటల్లో పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Director SS Rajamouli Special Tweet Goes Viral Regarding Pushpa 2 Trailer
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్‌పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్, నెట్టింట వైరల్

దేశవ్యాప్తంగా మూవీ ల‌వ‌ర్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా వేదికగా గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులనే కాకుండా యావత్ సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Priyadarshi's Sarangapani Jathakam Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' టీజర్ అప్‌డేట్

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty's Kantara Chapter 1 Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

కాంతార చాప్టర్‌ 1.. రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ స్టార్ రిషభ్‌ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్‌ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. రిషభ్‌ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Trailer Launch Becomes Biggest Ever Event in India
ట్రైలర్ & టీజర్

చరిత్ర సృష్టించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Trailer Released, Allu Arjun Mesmerized with His Acting
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్‌'. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Arjun Jandyala Reveals Interesting Facts About Devaki Nandana Vasudeva
సినిమా వార్తలు

అది చూసి ఆడియన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్

షేర్