
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 25


దసరా టార్గెట్ గా రామ్ 22

ఎన్టీఆర్ నీల్ ఇంటర్నేషనల్ మూవీ - మైత్రి రవి

యాక్షన్ మోడ్‌లో మోగ్లీ 2025

రాబిన్‌హుడ్ మ్యూజిక్ అదిరిపోద్ధి

సంక్రాంతికి వస్తున్నాం.. అదిరిపోయే రికార్డ్

గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

దిల్‌రుబా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

RC16 నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్

8 వసంతాలు ఫస్ట్ సింగిల్ రిలీజ్

సంక్రాంతికి వస్తున్నాంకు సెన్సేషనల్ వ్యూస్

మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ మారింది

డ్రాగన్ 100 కోట్లు దాటింది

ఛావా తెలుగు ట్రైలర్ రిలీజ్

గుడ్ బ్యాడ్ అగ్లీ..తెలుగు టీజర్ రిలీజ్

ఆల్ టైం టాప్ 4లో ది ప్యారడైజ్ గ్లింప్స్
భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ గ్లింప్స్ సెన్సేషనల్ వ్యూస్ ను దక్కించుకుంది. 24గంటల్లో ఈ గ్లింప్స్ తెలుగులో 17.14 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను పొందిన నాలుగో గ్లింప్స్ గా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 23 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.ఏకంగా ఈ గ్లింప్స్ 8భాషల్లో రిలీజయ్యింది.

దసరా టార్గెట్ గా రామ్ 22
డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.సినిమా కూడా బాగా వస్తుందని టాక్.జూన్ లేదా జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సినిమాను దసరా బరిలో నిలుపాలని చూస్తున్నారు.

ఎన్టీఆర్ నీల్ ఇంటర్నేషనల్ మూవీ - మైత్రి రవి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం లో వుంది.అయితే ఇదే టైటిల్ తో రీసెంట్ గా తమిళంలో డ్రాగన్ అనే సినిమా వచ్చింది.ఈసినిమా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.తెలుగులో ఈ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేసింది.

యాక్షన్ మోడ్‌లో మోగ్లీ 2025
తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.

రాబిన్‌హుడ్ మ్యూజిక్ అదిరిపోద్ధి
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' మ్యూజిక్ అదిరిపోనుందట. ఈ మేరకు ఈ సినిమాకు సంగీతం అందించిన కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ తాజాగా దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలచేసిన రాబిన్ హుడ్ టైటిల్ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం.. అదిరిపోయే రికార్డ్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

అఫీషియల్.. రాబిన్‌హుడ్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
గత కొన్ని రోజుల క్రితం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నితిన్ ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తమ్ముడు' కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'రాబిన్‌హుడ్'. ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్
ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది.

దిల్‌రుబా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.

RC16 నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్న చిత్రం గత కొన్ని రోజులక్రితం కర్ణాటకలోని మైసూరులో షూటింగ్ ప్రారంభించుకుంది.

8 వసంతాలు ఫస్ట్ సింగిల్ రిలీజ్
మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ గా ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అందమా అందమాను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.

సంక్రాంతికి వస్తున్నాంకు సెన్సేషనల్ వ్యూస్
ఈఏడాది సంక్రాంతికి వచ్చి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.ఈసినిమా థియేటర్లలో ఏకంగా 300 కోట్ల కు పైగా వసూళ్లతో రీజినల్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఎక్స్టార్డినరీ రన్ తో బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొచ్చింది. ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఒకే సమయానికి టీవీ ,ఓటిటి లోకి వచ్చింది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ మారింది
బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్.నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ , విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి.టీజర్ లో క్లిక్ అయినట్లు సినిమాలో కూడా కామెడీ క్లిక్ అయితే 100 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

డ్రాగన్ 100 కోట్లు దాటింది
లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చాడు తమిళ యంగ్ హీరో &డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాను తనే డైరెక్టర్ చేశాడు. లవ్ టుడే తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈసినిమా తరువాత ప్రదీప్ హీరోగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో నటించిన సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది.

తండేల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఎప్పటినుండో ఎదురుచూసిన విజయం ఎట్టకేలకు నాగ చైతన్యకు తండేల్ తో దక్కింది.ఫ్రిబ్రవరి 7న విడుదలైన ఈసినిమా 100కోట్ల వసూళ్లతో చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈసినిమా తో అక్కినేని హీరోల్లో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చైతన్య.సినిమాలకు ఫ్రిబవరి నెల సరైన సమయం కాకపోయినా ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టింది.

ది ప్యారడైజ్ గ్లింప్స్ రిలీజ్ :నెవర్ బిఫోర్ రోల్ లో నాని
దసరా తరువాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న సినిమా ది ప్యారడైజ్.దసరాతో నాని ఊర మాస్ లో కనిపించగా ది ప్యారడైజ్ అంతకుమించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి గ్లింప్స్ చేయనున్నారని అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గరినుండి అంచనాలు భారీగా పెరిగాయి.ఈ గ్లింప్స్ వైల్డ్ అండ్ బోల్డ్ గా రానుందని చెప్పేసరికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.

ఛావా తెలుగు ట్రైలర్ రిలీజ్
రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ సినిమా ఛావా తెలుగులో విడుదలకానుంది.మూడు వారాల తరువాత ఈసినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.అందులో భాగంగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.ఈనెల 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.

అఖండ 2.. హిమాలయాల్లో బోయపాటి రెక్కీ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అఖండ 2: తాండవం'. ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కోసం నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ..తెలుగు టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

దుల్కర్ సల్మాన్ 40వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కాంత అలాగే తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాలు చేస్తున్నాడు.కాంతను తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.