కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 38

Rashmika Mandanna Brings A New Policy,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Actress Rashmika Mandanna New Policy,Rashmika Mandanna Movie Latest News
సినిమా వార్తలు

రష్మిక కొత్త పాలసీ

సూపర్ హిట్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక , బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న నితిన్ భీష్మ, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , కార్తీ తమిళ మూవీ సుల్తాన్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అల్లుఅర్జున్ 20 మూవీ కి రష్మిక కమిట్ అయ్యారు. పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Huge Action Scene In Indian 2 Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Indian 2 Movie Action Scene,Indian 2 Action Scene,Indian 2 Movie Latest News
సినిమా వార్తలు

ఇండియన్ 2 మూవీ లో 40కోట్ల భారీ యాక్షన్ సీన్

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ఇండియన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ భారతీయుడు మూవీ రెండూ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ,కాజల్ అగర్వాల్ జంటగా ఇండియన్ 2(భారతీయుడు 2) రూపొందుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్ , ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేష్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Becomes Busy With Her Upcoming Projects,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh Upcoming Projects,Actress Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Busy With Her
సినిమా వార్తలు

బిజీ హీరోయిన్

సూపర్ హిట్ మూవీ నేను శైలజ తో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత నటించిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించింది. లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ మూవీ మహానటి తరువాత సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకొంటున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల మూవీస్ లో బిజీ గా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu And Anil Ravipudi Combo Repeats Once Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu And Anil Ravipudi Combo,Super Star Mahesh Babu And Anil Ravipudi Movie,Mahesh Babu New Film
సినిమా వార్తలు

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ ?

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F 2(ఫన్ &ఫ్రస్టేషన్ ) వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో , ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Are They Willingly Spreading Negativity On Vithika Sheru?,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vithika Sheru Latest News,Bigg Boss 3 Telugu Contestants vithika,Bigg Boss 3 Telugu Updates
సినిమా వార్తలు

కావాలనే నెగిటివిటీ పెంచారా.. !

బిగ్ బాస్ సీజన్ 3 ఇంకో మూడు వారాల్లో ముగిసిపోనుంది. మిగిలిన రెండు సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సీజన్ ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు అయింది. ఇక ఇప్పటికే దాదాపు 11 మంది ఏమినేషన్ అవ్వగా లో ఇంకా హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిపోయింది. 13వ వారం నామినేషన్‌లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ టాపర్ ఆఫ్ ది హౌస్ అనే టాస్క్ ఇచ్చారు. ఎవరి పొజీషన్ ఏంటో వారే తేల్చుకునేలా సెట్ చేశారు. గార్డెన్ ఏరియాలో వరుసగా నంబర్లు ఉన్న కడ్డీలను పెట్టి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వారినే తేల్చుకోమని చెప్పారు. దీనితో కంటెస్టెంట్లందరి మధ్య పెద్ద మాటల యుద్ధం చోటు చేసుకుందని చెప్పాలి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిక్కీ జే మేయ‌ర్‌... హ్యాట్రిక్‌కి వేళాయే

మెలోడీ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన మ్యూజిక్ కంపోజ‌ర్స్‌లో మిక్కీ జే మేయ‌ర్ ఒక‌రు. 14 ఏళ్ళుగా స్వ‌ర‌క‌ర్త‌గా రాణిస్తున్న మిక్కీ... ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో త‌నదైన `బాణీ` ప‌లికించాడు. అలాగే ప‌లు పుర‌స్కారాల‌ను త‌న కైవ‌సం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే... ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న మిక్కీ... ఇప్పుడు హ్యాట్రిక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే నెల‌లో రాశీఖ‌న్నా ట్రిపుల్ ధ‌మాకా

`శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌రువాత కోలీవుడ్‌పై దృష్టి సారించిన రాశీఖ‌న్నా... మ‌ళ్ళీ ఇప్పుడు వ‌రుస తెలుగు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... వీటిలో మూడు సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ చిత్రాలే... `వెంకీమామ‌`, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.

Team TFNవాట్సాప్
Whistle Telugu Movie Trailer Out Now,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,2019 Telugu Movie Trailers,Whistle Telugu Movie Trailer,Whistle Movie Trailer,Whistle Trailer,Whistle Official Trailer,Vi
ట్రైలర్ & టీజర్

విజిల్ మూవీ ట్రైలర్ రిలీజ్

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా ఫుట్ బాల్ క్రీడా నేపథ్యం లో రూపొందిన తమిళ మూవీ బిగిల్ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కాగా వివేక్, జాకీ ష్రాఫ్ , ఖదిర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Cameraman Gangatho Rambabu Movie Completes 7 Years,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,7 Years For Cameraman Gangatho Rambabu Movie,Pawan Kalyan Cameraman Gangatho Rambabu Movie,Cam
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పొలిటిక‌ల్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి 7 ఏళ్ళు

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రూపొందిన ఫస్ట్ పొలిటికల్ బేస్డ్‌ ఫిల్మ్. జ‌ర్న‌లిస్ట్ గా ట‌ర్న్ అయిన `రాంబాబు` అనే ఓ మెకానిక్‌... అవినీతిప‌రులైన రాజ‌కీయ నాయ‌కుల‌పై సాగించే పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో ప‌వ‌న్ చెప్పిన‌ ప‌లు డైలాగ్స్‌ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి.

Team TFNవాట్సాప్
Chiranjeevi Rowdy Alludu Movie Completes 28 Years,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rowdy Alludu Movie Completes 28 Years,28 Years For Rowdy Alludu Movie,Rowdy Alludu Telugu Movie
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’కి 28 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ అన‌గానే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్‌ మూవీస్ క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడ‌తాయి. అటువంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో ‘రౌడీ అల్లుడు’ ఒక‌టి. క‌ళ్యాణ్‌, ఆటో జానీగా చిరు ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శోభన, దివ్యభారతి కథానాయికలుగా నటించారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, జె.వి.సోమయాజులు, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, “ఐరన్ లెగ్” శాస్త్రి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా... `డిస్కో` శాంతి ప్ర‌త్యేక గీతంలో దర్శనమిచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మైత్రీ నుండి వస్తున్న ‘మత్తు వదరలారా’

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో అతి తక్కువ కాలంలోనే తమకంటూ టాప్ ప్రొడక్షన్ సంస్థగా ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక ఆ తర్వాత సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, 'డియర్ కామ్రేడ్' మూవీతో చిత్రాల రూపంలో వరుస ప్లాపుల ఎదురయ్యాయి. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్. అంతే కాదు ఒక పక్క పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరో పక్క కొత్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సన్నీ లియోన్ తో ఛాన్స్ కొట్టేసిన నవదీప్

హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరో సరైన సినిమాలు నవదీప్ కు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్.. అల వైకుంఠపుములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజినీ సినిమాలో 'మహానటి'..?

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఎలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. కుకునూర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యగా.. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న తమిళ్ సినిమా టైటిల్ 'పెంగ్విన్' ను రిలీజ్ చేశారు. దానితో పాటు.. 'మిస్ ఇండియా' నుండి సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా పడలేదని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం గత కొద్దికాలం గా సినిమాలకు కూడా దూరంగానే ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే మనోజ్ వైవాహిక జీవితంపై కూడా కొద్ది రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. మనోజ్, తన భార్య విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మనోజ్ ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
Srikanth Younger Son to Make Entry in Tollywood,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Srikanth Younger Son Tollywood Entry in Prabhu deva Movie,Srikanth Younger Son,Prabhu Deva New Movie Updates
సినిమా వార్తలు

ప్రభుదేవా సినిమాతో శ్రీకాంత్ చిన్న కొడుకు ఎంట్రీ

విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఎన్నో సినిమాలు చేశారు శ్రీకాంత్. ఇక ఇప్పుడు తన కొడుకులను సెటిల్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే పెద్ద కొడుకు రోషన్ వెండితెరకు పరిచయమయ్యాడు. 'నిర్మలా కాన్వెంట్' సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు చిన్న కొడుకు రోహన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

TFN Adminవాట్సాప్
Miss India Movie Song Teaser Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Miss India Movie Song Teaser,Miss India Movie Songs,Miss India Telugu Movie Songs,Miss India Songs
ట్రైలర్ & టీజర్

మిస్ ఇండియా మూవీ సాంగ్ టీజర్ రిలీజ్

మహేష్ S కోనేరు నిర్మాణ సారథ్యం లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేంద్ర నాథ్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా మిస్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, సుమంత్, పూజిత పొన్నాడ, కమల్ కామరాజ్, నదియా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S మ్యూజిక్ అందించారు.

Team TFNవాట్సాప్
Tupaki Ramudu Movie Pre Release Event Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tupaki Ramudu Movie Pre Release Event,Tupaki Ramudu Pre Release Event Date,Bithiri Sathi Tupaki Ramudu Telu
సినిమా వార్తలు

తుపాకి రాముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

తన డైలాగ్స్ తో , మేనరిజం తో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిత్తిరి సత్తి ఇప్పుడు టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై బుల్లితెర నటుడు బిత్తిరి సత్తి హీరోగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తుపాకి రాముడు అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియా, RS నందా, గౌతంరాజు, రవి ఆదేశ్ ముఖ్య పాత్రలలో నటించారు. టి.ప్రభాకర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ రమేష్ ప్రసాద్ సతీమణి కన్నుమూత

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ (మల్టీప్లెక్స్, ప్రసాద్ లాబ్స్) అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి అక్కినేని విజయలక్ష్మి (77) ఈ రోజు కన్నుమూశారు. గత రాత్రి గుండె పోటుకు గురై నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Malayalam Beauty In Chiyaan Vikram New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiyaan Vikram New Movie,Chiyaan Vikram Upcoming Movie,Chiyaan Vikram Latest News 2019
సినిమా వార్తలు

చియాన్ విక్రమ్ 58 మూవీ లో కన్నడ భామ

వయా కామ్ 18 స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్స్ పై స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా, సూపర్ హిట్ మూవీ ఇమైక్క నోడిగళ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రియా భవాని శంకర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకునే హీరో చియాన్ విక్రమ్ ఈ మూవీ లో 25 గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్