విజిల్ మూవీ ట్రైలర్ రిలీజ్

Whistle Telugu Movie Trailer Out Now,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,2019 Telugu Movie Trailers,Whistle Telugu Movie Trailer,Whistle Movie Trailer,Whistle Trailer,Whistle Official Trailer,Vijay Whistle Trailer

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా ఫుట్ బాల్ క్రీడా నేపథ్యం లో రూపొందిన తమిళ మూవీ బిగిల్ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కాగా వివేక్, జాకీ ష్రాఫ్ , ఖదిర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగిల్ మూవీ లో హీరో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా, మిడిల్ ఏజ్డ్ వ్యక్తి గా డ్యూయల్ రోల్ లో నటించారు. బిగిల్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ ట్రైలర్ ను 17వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆసక్తికర విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. హీరో విజయ్ , అట్లీ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన తెరి, మెర్సల్ (అదిరింది ) మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బిగిల్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ S కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ పై ప్రేక్షక, అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eighteen =