కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 29

2019 Latest Telugu Movie News, Rashmi Gautham New Movie Shivaranjani Release Date, Release Date Rashmi Gautham New Movie, Shivaranjani Movie Latest Updates, Shivaranjani Movie Release Date Announced, Shivaranjani Movie Release Date Conformed, Shivara
రిలీజ్ అప్‌డేట్

శివరంజని మూవీ రిలీజ్ డేట్

హోలీ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మీ గౌతమ్ పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించారు. తన అందచందాలు, హావభావాలతో నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులను కవ్విస్తూ, జబర్దస్త్, ఢీ వంటి ప్రోగ్రామ్స్ తో సక్సెస్ ఫుల్ యాంకర్ గా వెలుగొందుతున్న రష్మీ శివరంజని మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Koratala Siva To Turn Producer For Mahesh Babu New Movie, Koratala To Bankroll Mahesh Movie, Koratala Siva to produce Mahesh Babu film, Koratala Siva next will be a grand project with Mahesh Babu, Mahesh Babu Next Film
సినిమా వార్తలు

మ‌హేష్ - ప‌ర‌శురామ్ చిత్రానికి నిర్మాత‌గా కొర‌టాల‌?

ఈ వేస‌విలో `మ‌హ‌ర్షి`గా మురిపించిన‌ సూపర్ స్టార్ మహేష్ బాబు... ప్ర‌స్తుతం త‌న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నాడు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ఇటీవ‌ల‌ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే... ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌పై ఉండగానే... తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మ‌హేష్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Puri Jagannadh To Direct Janaganamana With Vijay Deverakonda, Janaganamana To Be Directed By Puri Jagannadh, Director Puri Jagannadh Next Movie Janaganamana,Vijay Deverakonda Next Janaganamana, Vijay Deverakonda Next Pr
సినిమా వార్తలు

పూరి `జ‌న గ‌ణ మ‌న‌`లో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌!?

చాలా కాలంగా విజయాలకు దూరమైపోయిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌... తాజా చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పూరి... రెండు నెలలు విశ్రాంతి తీసుకుని ఆ తరువాతే తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sonal Chauhan Roped In For Balakrishna New Movie, Sonal Chauhan to act with Balayya in her next, Sonal Chauhan Chance to Act with Nandamuri Balakrishna, Actress Sonal Chauhan Latest Movie News, Balakrishna Next Movie Pr
సినిమా వార్తలు

మ‌రోసారి బాలయ్య సినిమాలో సోనాల్ చౌహాన్?

నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన తొలి చిత్రం ‘లెజెండ్’ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాగా... రెండో చిత్రం ‘డిక్టేటర్’ డీసెంట్ హిట్ అనిపించుకుంది. కాగా... స్వ‌ల్ప విరామం త‌రువాత‌ ఈ ఇద్ద‌రు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Manmadhudu 2 First Single Gets Good Response, Good Response For Manmadhudu 2 First Single, Positive Response For Manmadhudu 2 First Single, Manmadhudu 2 First Single, Manmadhudu 2 First Single Latest News, Manmadhudu 2
సినిమా వార్తలు

ఆక‌ట్టుకుంటున్న ‘మన్మథుడు 2’ ఫ‌స్ట్ సింగిల్‌

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌. రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... సీనియ‌ర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Allu Arjun and Boyapati Srinu Movie To Kickstart from November, Allu Arjun and director Boyapati Srinu to team up again, Allu Arjun to work with Sarrainodu director Boyapati Srinu again, Allu Arjun Next Film With Boyapa
సాంగ్

న‌వంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న బ‌న్నీ, బోయపాటి మూవీ!?

‘సరైనోడు’(2016)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను... మూడేళ్ల విరామం త‌రువాత మరోసారి జట్టుకట్టనున్నారు. ఈ సారి కూడా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ద్వయం... నాటి ‘సరైనోడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంద‌ట‌. కాగా... గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Will the Same Sentiment Repeat for Adivi Sesh Evaru, Will Samantha Sentiment Work For Adivi Sesh, Samantha Sentiment For Evaru Movie, Adivi Sesh Latest Movie News, Adivi Sesh Evaru Movie Latest Updates, Adivi Sesh Repea
సినిమా వార్తలు

సమంత లక్ 'ఎవరు' కి కలిసొస్తుందా..?

'గూఢచారి' లాంటి యాక్షన్ డ్రామాతో హిట్ కొట్టిన అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ రిలీజ్ కార్యక్రమంలో అడివి శేష్ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Puri Jagannadh Sentiment Worked out for iSmart Shankar, iSmart Shankar Movie Worked With Puri Jagannadh Sentiment, Puri Jagannadh Sentiment In iSmart Shankar, iSmart Shankar Movie Latest News, iSmart Shankar Latest Upda
సినిమా వార్తలు

`ఇస్మార్ట్ శంక‌ర్‌`కి క‌లిసొచ్చిన పూరి సెంటిమెంట్

ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ‌స్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ నెల 18న విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు... మొద‌టి మూడు రోజుల్లోనే ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని ట్రేడ్ టాక్‌. ఇదిలా ఉంటే... ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో ద‌ర్శ‌కుడు పూరికున్న ఓ సెంటిమెంట్ బ‌ల‌ప‌డిన‌ట్ల‌య్యింది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... `ఎ` స‌ర్టిఫికేట్‌తో రిలీజైన పూరి డైరెక్టోరియ‌ల్స్‌ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Raashi Khanna Turns Filmmaker, Raashi Khanna As a Filmmaker in Venky Mama Movie, Raashi Khanna Character in Venky Mama Movie, Raashi Khanna Role In Venkey Mama, Raashi Khanna Role As Filmmaker, Raashi Khanna Latest Movi
సినిమా వార్తలు

ఫిల్మ్‌మేక‌ర్‌గా రాశీ ఖ‌న్నా

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి... మ‌ళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి ద‌క్కింది. కాగా... ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’ (వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజ‌య్ దేవ‌ర‌కొండ - క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ మూవీ. వీటిలో నాగ‌చైత‌న్య‌కి జోడీగా న‌టిస్తున్న `వెంకీమామ‌`నే ముందుగా తెర‌పైకి రానుంది. అంతేకాదు... ఇందులో ఇదివ‌ర‌కు త‌ను పోషించ‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Fidaa Movie Successfully Completed 2 Years, for Varun Tej Fidaa Movie, 2 Years Of Fidaa Movie, Varun Tej Fidaa Movie Latest News, Fidaa Movie Completes 2 Years years, 2 Glorified Years for Fidaa Movie, Telugu Film Updat
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల ‘ఫిదా’కు రెండేళ్ళు

ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన‌ దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, `అనామిక‌`... ఇలా ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని క‌థా ఇతివృత్తాల‌ని తెర‌కెక్కించి సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న క‌మ్ముల‌.... `అనామిక‌` అనంత‌రం మూడేళ్ళ గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రం ‘ఫిదా’. మ‌ల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌`తో ద‌క్షిణాది వారి దృష్టిని ఆక‌ర్షించిన `మ‌ల‌ర్` సాయిప‌ల్ల‌వి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ పోరి భానుమ‌తిగా త‌న న‌ట‌న‌తో, న‌ర్త‌నంతో కుర్ర‌కారుని `ఫిదా` చేసింది. అంతేకాదు... తొలి తెలుగు సినిమాతోనే…

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'నిశ్శబ్ధం' ఫస్ట్ లుక్ రిలీజ్

‘భాగమతి’ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు 'నిశ్శబ్ధం' అనే మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్ధం'పేరుతో.. మిగిలిన భాషల్లో సైలెన్స్ పేరుతో విడుదల చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సస్పెన్ మెయింటైన్ చేసిన చిత్రయూనిట్...తాజాగా ఫస్ట లుక్ ను రిలీజ్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జూలై సెంటిమెంట్‌ని కొన‌సాగించిన `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`

టాలీవుడ్‌కి అచ్చొచ్చే నెలల్లో జూలై ఒక‌టి. ముఖ్యంగా... ఈ నెల‌లో వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ప‌లు ఇండ‌స్ట్రీ హిట్స్ (`బొబ్బిలిపులి`(1982), `ఇంద్ర‌`(2002), `సింహాద్రి`(2003), `మ‌గ‌ధీర‌`(2009), `బాహుబ‌లి - ది బిగినింగ్‌`(2015)) న‌మోదైన వైనం ఉంది. ఇక గ‌త ఐదేళ్ళుగా అయితే వ‌రుస‌గా ఘ‌న‌విజ‌యాలు న‌మోద‌వుతున్నాయి. `దృశ్యం` (2014), `బాహుబ‌లి - ది బిగినింగ్‌` (2015), `పెళ్ళిచూపులు` (2016), `ఫిదా` (2017), `ఆర్ ఎక్స్ 100` (2018)... ఇలా గ‌త ఐదేళ్ళ‌లో ఏడాదికో ఘ‌న‌విజ‌యం ఉంటే... ఈ సంవ‌త్స‌రం ఆ సెంటిమెంట్‌ని కొన‌సాగిస్తూ ఏకంగా రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ న‌మోద‌య్యాయి. ఆ సినిమాలే `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంక‌ర్‌`.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

త‌మ‌న్నా ‘పెట్రోమ్యాక్స్’ ఫ‌స్ట్ లుక్‌

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న త‌మిళ చిత్రం `పెట్రోమ్యాక్స్‌`. `అదే క‌న్‌గ‌ళ్‌` (`నీవెవ‌రో`కి మాతృక‌) ఫేమ్ రోహ‌న్ వెంక‌టేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌... తెలుగు చిత్రం `ఆనందో బ్ర‌హ్మ‌` (2017) ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ కేకే వైజాగ్ కలెక్షన్స్

మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మంచి కలెక్షన్ల్ రాబడుతుంది. వైజాగ్ లో ఇంకా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఈరోజు విడుదలైన మిస్టర్ కేకే సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈ మూవీస్ ఈరోజు వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dear Comrade Run time Locked, Lengthy runtime locked for Dear Comrade, Vijay Deverakonda New Movie Run Time, Dear Comrade movie updates, Dear Comrade Run time Fixed, Dear Comrade Movie Run Time, Telugu film updates, Tel
సినిమా వార్తలు

`డియర్ కామ్రేడ్`... ర‌న్ టైమ్ డిటైల్స్‌

వైవిధ్యభరితమైన చిత్రాల‌తో ముందుకు సాగుతున్న‌ యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అతి త్వ‌ర‌లో ఈ యూత్ ఐకాన్ `డియర్ కామ్రేడ్`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. స్టూడెంట్‌ పాలిటిక్స్, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలతో... ఓ యువ‌కుడి లైఫ్ జ‌ర్నీగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించాడు. విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక న‌టించింది. `గీత గోవిందం` త‌రువాత విజ‌య్, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఇదే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సరిలేరు నీకెవ్వరు - మొదటి షెడ్యూల్ పూర్తి

అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గత కొద్ది రోజులు ఈసినిమా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజే ముగిసింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని.. మహేష్ బాబుగారితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి హైదరాబాద్ సిటీలో జరగనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మృత్యు ముఖాన్ని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి

"జాతస్య మరణం ధృవం"- అంటారు. మనిషి పుట్టినప్పుడే మరణం కూడా ధ్రువీకరించబడి ఉంటుందట. మధ్యలో మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా మృత్యువన్నది వచ్చే ఏ సమయానికే వస్తుంది... తీసుకుపోతుంది. అందుకే చావు గురించి మనసు కవి ఆత్రేయ చక్కని చమత్కారం ఒకటి విసిరేవారు." చావుకు నేనంటే చచ్చే భయం.... నేను బతికున్నంత వరకు అది నా దగ్గరికి రాదు... అది వస్తే నేను బతికి ఉండను" అని. ప్రస్తుతం ఈ మృత్యు ప్రస్తావన ఎందుకు? ఏమిటి? అనుకుంటున్నారు కదూ. తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి మృత్యు ముఖాన్ని ముద్దాడి ప్రాణాపాయం నుండి తప్పించుకుని క్షేమంగా ఇంటికి వచ్చిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Adivi Sesh Evaru Movie Latest News, Adivi Sesh Evaru Movie Teaser Out Now, Adivi Sesh Starrer Evaru Teaser out, Evaru Movie Teaser, Evaru Teaser Release Update, Evaru Telugu Movie Teaser out, Telugu Film Updates, Telugu
ట్రైలర్ & టీజర్

ఎవరు టీజర్ రిలీజ్

క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేసిన శేష్ సినిమా రిలీజ్ ను కూడా ఫాస్ట్ గానే చేసేస్తున్నాడు. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ismart Shankar Movie Part 2, ISmart Shankar Movie Sequel Double, iSmart Shankar Movie Sequel Titled as Double iSmart, ISmart Shankar Sequel on Cards?, Puri Jagannadh To Make Second Part of ISmart Shankar, Sequel Is On C
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ "డబుల్ ఇస్మార్ట్"

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ 18 వ తేదీ రిలీజయి విజయం సాధించింది. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్,టీజర్, ట్రైలర్స్ తోనే హైప్ క్రియేట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజయిన మొదటి షో తోనే పాజిటివ్ సొంతం చేసుకొని, రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 7. 83 కోట్లు షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dhanush latest movie News, Dhanush To Act With Malayalam Actress, Dhanush To Team Up With Malayalam Actress, Dhanush upcoming project Details, Malayalam actor Aishwarya Lekshmi to star opposite Dhanush, Telugu Film Upda
సినిమా వార్తలు

ధనుష్ కు జోడీగా మలయాళీ భామ

ఇటీవల రజనీకాంత్ హీరోగీ పేట సినిమాను తెరకెక్కించిన కార్తిక్ సుబ్బరాజ్.. ఇప్పుడు అల్లుడితో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సింది కానీ.. సుబ్బరాజ్ మెర్క్యురి, పేట సినిమాలు చేయడంతో ధనుష్ ప్రాజెక్ట్ కాస్త లేటయింది. ఫైనల్లీ ఇప్పుడు ఈసినిమా తెరకెక్కనుంది. ఇటీవలే స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈసినిమాను ఆగష్ట్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్