కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 63

mass jathara movie glimpse release date is announced
ట్రైలర్ & టీజర్

మాస్ జాతర గ్లింప్స్ రానుంది

మాస్ మహారాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజ కు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
thandel third single hilesso hilessa out now
సినిమా వార్తలు

తండేల్ థర్డ్ సింగిల్ రిలీజ్

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.హిట్ టాక్ వస్తే చైతు కెరీర్ లో మొదటి 100కోట్ల సినిమా కానుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.మెలోడీ గా హైలెస్సో హైలెస్సా అంటూ వచ్చిన ఈపాట కూడా పక్కా చార్ట్ బస్టర్ కానుంది.ఈ సాంగ్ కి శ్రేయ ఘోషల్ ,ఆకాష్ నజిజ్ వోకల్స్ అందించగా శ్రీమణి రచించాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఓవరాల్ గా సాంగ్ మాత్రం రిపీట్ లో వినేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
Daaku Maharaj will be released in Hindi tomorrow
సినిమా వార్తలు

హిందీలో రిలీజ్ కానున్న డాకు మహారాజ్

సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఈనెల 12న విడుదలైన సినిమా డాకు మహారాజ్.ఈసినిమా అంచనాలను అందుకొని సూపర్ వసూళ్లతో హిట్ దిశగా దూసుకెళ్తుంది.11 రోజుల్లో ఈ సినిమా దాదాపు 165 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఇక ఈసినిమాను హిందీలో కూడా విడుదలచేస్తున్నారు. అందులో భాగంగా నిన్న హిందీ ట్రైలర్ ను విడుదలచేశారు. రేపు ఈసినిమా హిందీలో రిలీజ్ కానుంది.మరి తెలుగులో అదరగొడుతున్న ఈసినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
sankranthiki vasthunam 9 days collections
బాక్సాఫీస్

సంక్రాంతికి వస్తున్నాం 9 డేస్ కలెక్షన్స్

రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ హవా కొనసాగిస్తోంది.ఇప్పటికే ఈసినిమా 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండడం తో 9రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 230కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో ఇదే మొదటి 200కోట్ల సినిమా.ఇక ఈసినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే వుంది.మిగితా సినిమాల నుండి పోటీ లేకపోవడం అలాగే తండేల్ వచ్చే వరకు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Siva Karthikeyan 25th film title revealed
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ 25వ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

గత ఏడాది దీపావళికి అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు 40కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు.

Mahender Reddyవాట్సాప్
Madha Gaja Raja also gets a Telugu release
సినిమా వార్తలు

విశాల్ మదగజరాజ తెలుగులోకి

హీరో విశాల్ నటించిన మదగజరాజ ఈ పొంగల్ కు వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకోగా విడుదలకు మాత్రం బ్రేక్ పడుతూ వచ్చింది. ఇక 12 ఏళ్ళ తరువాత ఎట్టకేలకు ఈ పొంగల్ కు విడుదలై 50 కోట్లకు పైగా వసూలు చేసి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ఈసినిమాలో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టగా సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran talks about paradha movie
సినిమా వార్తలు

పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం - అనుపమ

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Mass Jathara teaser coming soon
ట్రైలర్ & టీజర్

మాస్ జాతర నుండి అప్డేట్ రానుంది

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వస్తుంది మాస్ జాతర.అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇంతకుముందు భాను బ్లాక్ బాస్టర్ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేశాడు.ఇక ఇప్పుడు మాస్ జాతర తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఖాకి సినిమా తరహాలో తెరకెక్కుతుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran's Paradha Teaser Released
ట్రైలర్ & టీజర్

అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్ రిలీజ్

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు 'పరదా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి సంగీత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam 8days collections
బాక్సాఫీస్

200 కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం

సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వారం రోజుల్లోనే 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.రీజినల్ మూవీ గా వచ్చి అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇక వీక్ డేస్ లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో నిలిచి డామినేషన్ కొనసాగిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
daaku maharaaj 10 days collections
బాక్సాఫీస్

డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్

బాలకృష్ణ డాకు మహారాజ్ 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసి బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Sankranthiki Vasthunam North America Collections
బాక్సాఫీస్

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా 200కోట్ల షేర్ మార్క్‌ను దాటింది.

Srikanth Mవాట్సాప్
Hollywood Director James Gunn Interest To Work With Jr NTR
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుంది - హాలీవుడ్ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుందని, తనతో ఒక సినిమా చేయాలనుందని మనసులో మాట వెలిబుచ్చారు 'సూపర్ మేన్' సినిమా ఫేమ్, ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ గన్‌. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో జూనియర్‌ నటనకు ముగ్ధుడనయ్యానని, అప్పుడే ఆయనతో ఓ సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు జేమ్స్‌ తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Naga Shaurya First Look Unveiled From New Film Titled Bad Boy Karthik
ఫస్ట్ లుక్

నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'కృష్ణ వింద విహారి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. దీని తర్వాత ఎన్నో అసలు పెట్టుకున్న 'రంగబలి' బావుందని టాక్ తెచ్చుకుంది కానీ, సాలిడ్ వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు శౌర్య.

Srikanth Mవాట్సాప్
Laila Second Single Icchukundam Baby Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

లైలా సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' వస్తోంది

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రీసెంట్‌గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ 'అమ్మాయి- అబ్బాయి'గా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Thandel Third Single Hilesso Hilessa Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

తండేల్ థర్డ్ సింగిల్ 'హైలెస్సో హైలెస్సా' వస్తోంది

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen’s Laila First Single Sonu Model Impress with Crackling High-tempo Track
సినిమా వార్తలు

లైలా.. సోనూ మోడల్‌కు సూపర్బ్ రెస్పాన్స్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.

Srikanth Mవాట్సాప్
Pushpa2 Reloaded version gets excellent response
సినిమా వార్తలు

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంగ్ రన్ లో అదరగొడుతుంది.50 రోజులకు చేరువైనా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక మూడు రోజుల క్రితం 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.నైజాంలో టికెట్ ధరలను తగ్గించడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది అయితే సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఆక్రమించుకోవడంతో పుష్ప 2ను లిమిటెడ్ స్క్రీన్ లలో ప్రదర్శిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Shares Good News With Fans
సినిమా వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
Trisha and Tovino Thomas' Identity Telugu Trailer Launched
ట్రైలర్ & టీజర్

త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఐడెంటిటీ'. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్

షేర్