కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 6

Second Single from Mana Shankara Vara Prasad Garu Turns into a Chartbuster
సాంగ్

మన శంకరవరప్రసాద్ గారు సెకండ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ఏకంగా 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఇక నిన్న ఈసినిమానుండి మరో పాట విడుదలైంది. నిజానికి ఈ పాట ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, అనిల్ రావిపూడి దాన్ని ఒక రోజు ముందుగానే (డిసెంబర్ 7న) అడ్వాన్స్ గిఫ్ట్‌గా ఇచ్చేశారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Craze Peaks as Fans Shake Up Social Media
సినిమా వార్తలు

అఖండ 2 హైప్ డబుల్ .. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా హైప్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమానాన్నిసినిమాపై ఉన్న అంచనాలను బలంగా చాటుతున్నారు.ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది.ఈ అనూహ్య పరిణామం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అయినప్పటికీ, ఈ పరిణామం హైప్‌ను మరింత పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Kantha Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కాంత

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ కాంత ఓటీటీ లోకి రావడానికి రెడీ అవుతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Fans Rooting for That Release Date
రిలీజ్ అప్‌డేట్

అఖండ 2... ఆ రిలీజ్ డేట్ కే ఫ్యాన్స్ మొగ్గు

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత, అభిమానులు ఒక నిర్దిష్ట తేదీ కోసం బలంగా డిమాండ్ చేస్తున్నారు.నిజానికి ఈసినిమా డిసెంబర్ 5, 2025 న విడుదల కావాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

Mahender Reddyవాట్సాప్
Suriya 47 Goes on Floors
సినిమా వార్తలు

సూర్య 47 ప్రారంభం

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తన 47వ చిత్రం కోసం 'ఆవేశం' ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ .జీతూ మాధవన్ తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్స్ లో ఒకటిగా నిలిచింది. అభిమానులు,ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Registers Strong Day 1 Collections in the USA
బాక్సాఫీస్

ఆంధ్ర కింగ్ తాలూకా డే 1 యూఎస్ఏ కలెక్షన్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. అయితే యూఎస్ఏ లో ఈసినిమా అదరగొట్టింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు నార్త్ అమెరికాలో 275 k డాలర్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ డే 1 గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ కు ఇదే మొదటి మిలియన్ డాలర్ సినిమా కానుంది.

Mahender Reddyవాట్సాప్
Grand Unveiling of the Akhanda Roxx Vehicle
సినిమా వార్తలు

గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్

అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Storms North America Box Office
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో ఆంధ్ర కింగ్ తాలూకా హవా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈరోజే థియేటర్లలోకి రాగా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటుంది. దాంతో మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది,. మరోవైపు ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ నుండి సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం సుమారు $100K (ఒక లక్ష అమెరికన్ డాలర్లు) వసూలు చేసింది.ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 300k డాలర్ల వసూళ్లను రాబట్టుకోనుంది. ఓవర్సీస్ లో కూడా హిట్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈసినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. రామ్ కు ఇదే ఫస్ట్…

Mahender Reddyవాట్సాప్
netflix acquires digital rights of karuppu
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ చేతికి కరుప్పు

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు.ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది అంతే. వచ్చే వారంలో ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను వదలనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Chikiri Chikiri BTS Video Released from peddi
సాంగ్

చికిరి చికిరి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ పెద్ది. ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది.ప్రస్తుతం ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్ లో అతి తక్కువ రోజుల్లోనే 100మిలియన్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు 82 సెకండ్ల నిడివి తో వున్న సాంగ్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు. ఇందులో సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో చూపించారు.చికిరి సాంగ్ ఈఏడాది విడుదలైన అన్ని పాటల్లోకెల్లా ది బెస్ట్ సాంగ్ అనిపించుకుంది…

Mahender Reddyవాట్సాప్
Background Score Locked for Akhanda 2
సినిమా వార్తలు

అఖండ 2 బీజీఎమ్ లాక్

నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'.వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా సినిమా బీజీఎమ్ కూడా లాక్ చేశారు. అఖండ నుండి వరుసగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ బీజీఎమ్ ఇస్తూ వస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్. ఇక ఇప్పుడు అఖండ 2 కి కూడా తన బీజీఎమ్ తో థియేటర్లలను షేక్ చేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ajay Bhupathi’s Next Project Titled Srinivasa Mangapuram
సినిమా వార్తలు

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నాలుగో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka review in telugu
రివ్యూ

రివ్యూ : ఆంధ్ర కింగ్ తాలూకా

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎంగేజింగ్ కథనం, మంచి నటన, సంగీతం కారణంగా హృదయాన్ని హత్తుకునే ఒక మంచి కథా చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ తో కలిసి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.ఇక ఎట్టకేలకు రామ్ పోతినేనికి హిట్ దొరికినట్లే.

Mahender Reddyవాట్సాప్
Champion’s First Track Is Out Now
సాంగ్

ఛాంపియన్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో రోషన్ ,మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. .

Mahender Reddyవాట్సాప్
Upendra Calls Andhra King Taluka an Emotionally Powerful Film
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా - ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్…

Mahender Reddyవాట్సాప్
NBK 111 Officially Launched in Style
సినిమా వార్తలు

NBK 111 గ్రాండ్ లాంచ్

అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 - Thaandavam Trailer Out Balakrishna Roars With Power-Packed Action and Dialogues
ట్రైలర్ & టీజర్

అఖండ 2 ట్రైలర్ రిలీజ్

నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2 .షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన టీజర్ అలాగే రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
the girlfriend 14 days collections
బాక్సాఫీస్

ది గర్ల్ ఫ్రెండ్ 14 డేస్ కలెక్షన్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ తెరక్కించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వర్కింగ్ డేస్ లోకూడా సూపర్ గా హోల్డ్ చేస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 2 వారాల థియేట్రికల్ రన్ చేసుకొని థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.06 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సత్తాచాటింది.

Mahender Reddyవాట్సాప్
Actress Bhagyashree Borse Says, Andhra King Taluka's Love Story Will be Beautiful
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకాలో ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది- హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Raju Weds Rambai Telugu Movie Review
రివ్యూ

రివ్యూ : రాజు వెడ్స్ రాంబాయి

ఓవరాల్ గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా వచ్చిన ఈ రాజు వెడ్స్ రాంబాయి ఆకట్టుకుందని చెప్పొచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే , నటీనటుల నటన, సంగీతం హై లైట్ అయ్యి మనసుల్ని హత్తుకునేలా వుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్