కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 7

12A Railway Colony Will Definitely Thrill Everyone says Allari Naresh
సినిమా వార్తలు

12A రైల్వే కాలనీ ఖచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంది - అల్లరి నరేశ్

బచ్చల మల్లి తరువాత హీరో అల్లరి నరేష్ నెక్స్ట్ 12A రైల్వే కాలనీ తో వస్తున్నాడు.ఈనెల 21న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది.నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు . ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
12A Railway Colony Will Definitely Thrill Everyone says Allari Naresh
సినిమా వార్తలు

విశాల్ మకుటం క్లైమాక్స్ షూట్ కంప్లీట్

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన ఈ క్లైమాక్స్‌ను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరించాం. ఓ వార్ సీక్వెన్స్‌కు ఎలాగైతే వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశాం. దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్‌ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం.

Mahender Reddyవాట్సాప్
andhra-king-taluka-trailer-impresses-big-time
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అదిరిపోయింది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల 27న థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే సాంగ్స్ తో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇందుకోసం కర్నూల్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ ఎలా వుంటాయో ట్రైలర్ లో చూపెట్టారు.

Mahender Reddyవాట్సాప్
Jajikaya Jajikaya Lyrical Video from Akhanda 2 out now
సినిమా వార్తలు

అఖండ 2 సెకండ్ సింగిల్ రిలీజ్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం' బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Harish Shankar Talks About Allari Naresh at the 12A Railway Colony Pre-Release Event
సినిమా వార్తలు

అల్లరి నరేష్ గారిని ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను - హరీష్ శంకర్

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు హరీష్ శంకర్ ,వి ఐ ఆనంద్ , విజయ్…

Mahender Reddyవాట్సాప్
12A Railway Colony Completes Censor Formalities
సినిమా వార్తలు

12 A రైల్వే కాలనీ సెన్సార్ కంప్లీట్

అల్లరి నరేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 12ఏ రైల్వే కాలనీ ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈసినిమాకు షార్ట్ రన్ టైం ఫిక్స్ చేశారు.కేవలం 125 నిమిషాల 30 సెకండ్ల నిడివి తో థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Harish Shankar Shares an Update on Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్

బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఇప్పటికే పవన్ ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది.డిసెంబర్ లోపు కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా అప్ డేట్స్ ఏమి బయటికి రాలేదు. అయితే తాజాగా హరీష్ శంకర్ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. డిసెంబర్ లో ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుందని హరీష్ ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో రజినీకాంత్ , బాలకృష్ణ లకు సన్మానం
సినిమా వార్తలు

గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో రజినీకాంత్ , బాలకృష్ణ లకు సన్మానం

భారతీయ సినీ పరిశ్రమలో 50 ఏళ్ళ అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న తెలుగు సినిమా ఐకాన్, లెజెండరీ నందమూరి బాలకృష్ణ గారిని ప్రత్యేకంగా సన్మానించనున్న 56 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (IFFI)సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న ఆరంభ వేడుకలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ లనుఘనంగా సత్కరించనుంది.

Mahender Reddyవాట్సాప్
Nayanthara as Sasirekha in Mana Shankara vara Prasad Garu
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు లో శశిరేఖ గా నయనతార

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక ఈసినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తో తనకు ఇది మూడో సినిమా

Mahender Reddyవాట్సాప్
Nayanthara On Board for NBK111
సినిమా వార్తలు

బాలకృష్ణ సరసన నయనతార.. అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈనెల 26న ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Premante Trailer Out Now
ట్రైలర్ & టీజర్

ప్రేమంటే ట్రైలర్ రిలీజ్

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత.

Mahender Reddyవాట్సాప్
Tollywood Celebrities Meet Sajjanar Following i-Bomma Ravi’s Arrest
సినిమా వార్తలు

ఐ - బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో సజ్జనార్ ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించిన ఐ-బొమ్మ వెబ్‌సైట్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పరిణామాన్ని అభినందిస్తూ టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మరియు అగ్ర నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిటీ పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్‌ను ప్రత్యేకంగా కలిసి చర్చించారు.ఈ సమావేశంలో వారు, పైరసీని అరికట్టడానికి పోలీసులు తీసుకున్న చర్యలను అభినందించారు.

Mahender Reddyవాట్సాప్
Kaantha Shines with Strong Opening Weekend Collections
బాక్సాఫీస్

కాంత ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడిక్ డ్రామా కాంత ఫస్ట్ వీకెండ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.మొదటి 3 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఈరోజు నుండి ఎలాంటి రన్ కొనసాగిస్తుందో అనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుండనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Bison OTT Release Date Officially Revealed
ఓటీటీ

బైసన్ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'బైసన్'.అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈసినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.థియేటర్లలో ఈసినిమాను మిస్సయిన వారి కోసం, ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Roars Past 10 Days with Strong Collections
బాక్సాఫీస్

ది గర్ల్ ఫ్రెండ్ 10 డేస్ కలెక్షన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదలై బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రెండో వారంలో కూడా ఈసినిమా సాలిడ్ హోల్డ్ కొనసాగిస్తూ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.10 రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా 28.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 35కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

Mahender Reddyవాట్సాప్
Second Single from Akhanda 2 Arriving tomorrow
సినిమా వార్తలు

అఖండ 2 నుండి సెకండ్ సింగిల్ రానుంది

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'.సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతుండడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Rasha Thadani Makes Her Entry into Telugu Cinema with AB4
సినిమా వార్తలు

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న రాషా తడానీ

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో నాలుగో సినిమా రానుంది.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు.ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కనుంది.

Mahender Reddyవాట్సాప్
Kamakshi Bhaskarla Says Her Character in 12A Railway Colony Will Stand Out
ఇంటర్వ్యూ

12A రైల్వే కాలనీలో నా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది - హీరోయిన్ కామాక్షి భాస్కర్ల

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thiruveer Kickstarts Another Film Project
సినిమా వార్తలు

తిరువీర్ మరో సినిమా లాంచ్

రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ షో తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఓ సినిమా ప్రకటించాడు. ఇందులో తిరువీర్ హీరోగా నటిస్తుండగా తనకు జంటగా ఐష్వర్య రాజేష్ కనిపించనుంది. కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇక తాజాగా తిరువీర్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Set for a Grand 3D Release
సినిమా వార్తలు

3డీ లో రానున్న అఖండ 2

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్

షేర్