కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 106

Sithara Entertainments Announced MAGIC Release Date on Anirudh Birth Day
రిలీజ్ అప్‌డేట్

అనిరుధ్ బర్త్ డే.. మ్యాజిక్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Birthday Salaar Special Shows in Hyderabad on 19 and 20th
సినిమా వార్తలు

ప్రభాస్ బర్త్ డే.. సలార్ స్పెషల్ షోస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's OG Shooting Resumes
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూటింగ్ పునఃప్రారంభం

కొన్ని నెలలుగా ఊపిరి సలపని రాజకీయ వ్యవహారాలతో ఉంటూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొంత సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో తాను హీరోగా నటిస్తోన్న పలు సినిమాలు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయా చిత్రాల షూటింగులకు హాజరవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna, Boyapati Sreenu Combo Movie Named Akhanda 2 Thandavam
సినిమా వార్తలు

అఖండ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. చాలా ఏళ్ల వారి ఎదురుచూపులకు తెరదించుతూ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కాబోతోంది. 'అఖండ 2' కోసం వారు చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
NTR Pens an Emotional Letter to Fans and Devara Team
సినిమా వార్తలు

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Srimathi Garu Video Song Released From Lucky Baskhar
సాంగ్

లక్కీ భాస్కర్ నుండి.. శ్రీమతి గారు వీడియో సాంగ్ రిలీజ్

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna Appointed as National Brand Ambassador For Cyber Safety
సినిమా వార్తలు

I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం మంగళవారం కీలక ప్రకటన చేసింది. కాగా సైబర్ దోస్త్ విభాగం దీనిపై ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది..

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Reacts Over KA and Lucky Bhaskar Movies Releasing on Same Date
సినిమా వార్తలు

క, లక్కీ భాస్కర్.. ఒకే రోజు రిలీజ్ ఊహించలేదు

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Extends Best Wishes For KA Team, Says Hero Kiran Abbavaram
సినిమా వార్తలు

అల్లు అర్జున్ 'క' లొకేషన్‌కు వచ్చి చెప్పింది ఇదే..!

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Team SDT18 Released Special Making Video on Supreme Hero Sai Durga Tej’s Birthday
సినిమా వార్తలు

SDT18 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్

గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది.

Srikanth Mవాట్సాప్
Pottel Ajay Character Poster Released on His Birthday
ఫస్ట్ లుక్

పొట్టేల్ నుంచి అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Vettaiyan Box Office Collection Worldwide on Day 4
బాక్సాఫీస్

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తర్వాత 'వేట్టయన్ - ది హంటర్' సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Dream Warrior Pictures Announced Magnum Opus of Suriya45
సినిమా వార్తలు

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా నిలవనుంది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra's Ui Movie Locks Its Release Date
రిలీజ్ అప్‌డేట్

ఉపేంద్ర 'యూఐ' రిలీజ్‌ డేట్ ఫిక్స్

శాండల్ వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' Eeswar Re-Release Trailer Gets Amazing Response
ట్రైలర్ & టీజర్

ఈశ్వర్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..

పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ 'ఈశ్వర్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Clapped For Grand Muhurtham of Pan India Film Naga Bandham
సినిమా వార్తలు

మెగాస్టార్ చేతులమీదుగా.. నాగబంధం గ్రాండ్‌ లాంచ్

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ 'నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్' ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Team SDT18 to Give Big Update Tomorrow on Supreme Hero Sai Dharam Tej's Birthday
సినిమా వార్తలు

SDT18 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. SDT18గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలయింది.

Srikanth Mవాట్సాప్
Varun Tej's Matka First Single Released
సినిమా వార్తలు

మట్కా ఫస్ట్ సింగిల్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వ‌రుణ్‌ తేజ్ వాసు అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's KA Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

క.. రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క' (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen's Mechanic Rocky Trailer Update
ట్రైలర్ & టీజర్

మెకానిక్ రాకీ ట్రైలర్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్

షేర్