కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Swayambhu

ట్యాగ్ · 11 కథనాలు

Swayambhu Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

ఆలస్యంగా విడుదలకానున్న స్వయంభు

నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీ మారింది. తొలుత ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరింత సమయం తీసుకుంటుండటంతో, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది.

Mahender Reddyవాట్సాప్
Nikhil Siddhartha Announces, World of Swayambhu is Loading Soon
సినిమా వార్తలు

స్వయంభూ నుండి త్వరలో అదిరిపోయే అప్‌డేట్‌

'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఏపీ లోని చీరాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షూటింగ్ కోసం వెళ్లిన నిఖిల్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రేమకు ముగ్దుడైన నిఖిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Actress Nabha Natesh Birthday Poster Released From Nikhil Siddhartha's Swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభూ నుంచి నభా నటేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. యువ దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్‌గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
samyuktha menon poster out from swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభు నుండి సంయుక్త పోస్టర్ రిలీజ్

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
nikhil swayambhu movie new schedule started in maredumilli forest
షూటింగ్ అప్‌డేట్

మారేడుమిల్లి లో స్వయంభూ కొత్త షెడ్యూల్

ప్రస్తుతం విభిన్నమైన సినిమాలను చేస్తూ.. డీసెంట్ హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడిక‌ల్ యాక్షన్‌ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ చేసిన నిఖిల్ పోస్టర్లు అన్నీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Nikhil Swayambhu Movie Action Scene Shooting With Huge Budget
షూటింగ్ అప్‌డేట్

స్వయంభూ కోసం 8కోట్లతో ఎపిక్ వార్ ఎపిసోడ్

యంగ్ హీరో నిఖిల్ మాత్రం విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ2 సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
nikhil hardwork for his swayambhu movie
సినిమా వార్తలు

స్వయంభూ టార్గెట్ దిశగా నిఖిల్ హార్డ్ వర్క్

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది ఇప్పటికే స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. సోసియో ఫాంటసీ చిత్రంగా నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా కేవలం ఇప్పటివరకూ నిఖిల్ ఫస్ట్ లుక్ అలానే సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అవే సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
samyuktha menon interesting poster released from swayambhu movie
ఫస్ట్ లుక్

స్వయంభూ నుండి సంయుక్త ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. రీసెంట్ గాన ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగానే నిఖిల్ రీసెంట్ గా వియాత్నం వెళ్లాడు. అక్కడే మూడు నెలలపాటు ఉండి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకోనున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో నిఖిల్ ఎక్స్ టార్డినరీ స్టంట్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
nikhil swayambhu movie latest update
సినిమా వార్తలు

స్యయంబు- 3నెలల ట్రైనింగ్ కోసం నిఖిల్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇక ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆసినిమా మాత్రం మంచి విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Nikhil Siddhartha's New Movie Swayambhu Shooting Begins
షూటింగ్ అప్‌డేట్

నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా 'స్వయంభూ' షూటింగ్ ప్రారంభం

టాలీవుడ్ యంగ్ హీరోలలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. నిఖిల్ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ చూసి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కార్తికేయ-2 సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో మార్కెట్‌ ఏర్పరుచుకున్నాడు. దీంతో నిఖిల్ తన తదుపరి సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన 'స్పై' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో మరో రెండు సాలిడ్ హిట్లు పడితే నిఖిల్ అగ్ర హీరోల లిస్టులో చేరిపోతాడని సినీ ఎనలిస్టుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేడు (గురువారం…

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ 20 టైటిల్ రిలీజ్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు తను రిలీజ్ కు సిద్దం చేస్తున్న సినిమా మరో డిఫరెంట్ మూవీ స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాతో కూడా నిఖిల్ హిట్ ను కొడతాడన్న అంచనాలు పెరిగిపోయాయి…

TFN Adminవాట్సాప్

షేర్