కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Suriya New Movie News

ట్యాగ్ · 15 కథనాలు

Suriya 42 Movie Latest Updates
సినిమా వార్తలు

#SURYA 42 మూవీ లో 200 మంది బాడీ బిల్డర్స్ తో సూర్య యాక్షన్ సీన్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Suriya Important Message for Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Suriya,Suriya Latest News,Suriya New Movie News,Suriya Upcoming Film News,Suriya Latest Movies Details,Ac
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు సూర్య మెసేజ్

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సూర్య. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక దీనితో పాటు పలు సినిమాలు కూడా సూర్య లిస్ట్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Suriya 40 Movie Completes Thirty Five Percent Of Shoot Work Before Its Get A Title,latest telugu movies news, Latest Tollywood News, Suriya, Suriya 40 Movie New Update On Shooting By Director Pandiraj, Suriya Latest Movie Details, Suriya Latest News,
షూటింగ్ అప్‌డేట్

"#SURYA 40" మూవీ 35 శాతం షూటింగ్ కంప్లీట్

స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా 2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Team TFNవాట్సాప్
ఓటీటీ

స్టార్ హీరో సూర్య డిజిటల్ ఎంట్రీ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన "నేరుక్కునేర్ " మూవీ తో సూర్య సినీకెరీర్ ప్రారంభించారు. సూర్య హీరోగా నటించిన "మౌనం పేసియదే", "పితా మగన్ ", "గజిని " , "వారనమ్ ఆయిరమ్ ", సింగం సిరీస్ , "24 ", "కాప్పాన్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "పితా మగన్ " మూవీ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సూర్య "వారనమ్ ఆయిరమ్ ", "పేరళగన్", "24 " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య "రక్తచరిత్ర 2 " తెలుగు మూవీ లో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య '24' సీక్వెల్ రెడీ అవుతుంది..!

ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని సీక్వెల్ తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకొన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో హీరో కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య. నాలుగేళ్ళ క్రితం సూర్య కథానాయకుడుగా విక్రంకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ '24' విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై విక్రమ్ కుమార్ కూడా క్లారిటీ…

TFN Adminవాట్సాప్
Tamil Star Hero Suriya Sustains Minor Injuries During His Workout Session At His Home
సినిమా వార్తలు

తమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన తమిళ స్టార్ హీరో సూర్య గాయాల పాలయినట్టు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. సూర్య వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి చిన్న గాయం అయిందని, అభిమానులు ఆందోళన చెంద వద్దని సూర్య సన్నిహితులు తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భార్యకు అండగా నిలిచిన సూర్య..!

కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్లలో మన సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం ఎంతో మందికి సేవలను అందిస్తుంది. ఇటీవల నూతన విద్యా విధానం గురించి సూర్య చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. దానికి పలువురి మద్దతు లభించింది కూడా. ఇక ఇదిలాఉండగా ఈ మధ్య సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు కూడాచర్చంశనీయమైన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Versatile Actor Suriya To Act Again In A Biopic Movie
సినిమా వార్తలు

మ‌రో బ‌యోపిక్ లో సూర్య‌

కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మ‌రో బ‌యోపిక్ చేర‌నుంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`) డెక్క‌న్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బ‌యోపిక్ కాగా... తాజాగా సూర్య మ‌రో బ‌యోపిక్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అయితే, అది ఎవ‌రి బ‌యోపిక్ నో అన్న విష‌యంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!

తమిళ్ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు. ఇక తమ్ముడు కార్తీ కూడా అంతే.. అన్నకు తగ్గ తమ్ముడే. మొదటి నుండీ కార్తీ కథలు కాస్త విభిన్నంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అలాంటి వీరిద్దరూ కాలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. కళ్ళకు పండగే కదా. అయితే ఇప్పుడు ఇదే వార్త జోరుగా వినిపిస్తుంది. వెళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మలయాళం సినిమా ఏంటి.. ఆ కథేంటి ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లాయ‌ర్ పాత్ర‌లో సూర్య‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న త‌మిళ‌ క‌థానాయ‌కుల్లో సూర్య ఒక‌రు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ స్టార్.. త్వ‌ర‌లో లాయ‌ర్ అవ‌తార‌మెత్త‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Suriya - Vijay New Movies Set To Hit Theatres On The Same Day
సినిమా వార్తలు

ఒకే రోజు సూర్య‌, విజ‌య్ చిత్రాలు

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే త‌మిళ‌నాట... ఏప్రిల్ 9న మ‌రోమారు పున‌రావృతం కానుంది. ఆ రోజు కోలీవుడ్ స్టార్స్ విజ‌య్, సూర్య కొత్త చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... విజ‌య్ `మాస్ట‌ర్`, సూర్య `సూర‌రై పోట్రు`. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏప్రిల్ 9నే విడుద‌ల కానున్నాయి.

Team TFNవాట్సాప్
Suriya Gives A Big Gift To His Movie Unit,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Suriya Upcoming Movie News,Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Latest Film Updates
సినిమా వార్తలు

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్

2D ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై హిట్ మూవీ గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా బయోగ్రాఫికల్ మూవీ సూరరై పోట్రు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ GR గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
#Suriya39, Latest Telugu Movies News, Latest Update About Suriya Next, Suriya New Movie News, Suriya Next Film Updtes, Suriya Upcoming Movie News, Suriya Upcoming Project Details, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

తమిళ స్టార్ హీరో సూర్య 39 మూవీ లో స్టార్ హీరోయిన్స్ ?

వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 39 వ మూవీ రూపొందనుంది. శౌర్యం, శంఖం, దరువు వంటి హిట్ మూవీస్ తో దర్శకుడు శివ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక హీరో సూర్య తన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో అలరించే సూర్య రక్త చరిత్ర తెలుగు మూవీ లో నటించారు. అజిత్ హీరోగా వరుసగా 4 మూవీస్ రూపొందించిన శివ హీరో సూర్య కాంబినేషన్ లో ఈ మూవీ చేయడం విశేషం.

Team TFNవాట్సాప్
Suriya New Movie To Be An Out And Out Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Upcoming Movies,Suriya Next in Action Entert
సినిమా వార్తలు

యాక్షన్ ఎంటర్ టైనర్ గా సూర్య - శివ చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన 'ఎన్.జి.కె', 'కాప్పాన్' మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Suriya Upcoming Movies in 2019, Suriya New Movie News, Suriya New Movie To Be Launched in Next Month, Suriya New Movie To Be Launched Soon, Suriya Next Film Updates, Suriya Next Project Details, Telugu Film Update
సినిమా వార్తలు

వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న సూర్య కొత్త చిత్రం

కోలీవుడ్ స్టార్ సూర్య ఈ ఏడాది రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. శ్రీ‌రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఎన్జీకే` మే 31న వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.... కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `కాప్పాన్‌` వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్టు 30న తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్

షేర్