“#SURYA 40” మూవీ 35 శాతం షూటింగ్ కంప్లీట్

Suriya 40 Movie Completes Thirty Five Percent Of Shoot Work Before Its Get A Title,latest telugu movies news, Latest Tollywood News, Suriya, Suriya 40 Movie New Update On Shooting By Director Pandiraj, Suriya Latest Movie Details, Suriya Latest News, Suriya New Movie News, Suriya Next Project News On Cards, Suriya Upcoming Film Updates, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా 2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా “#SURYA 40” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సూర్య కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సత్యరాజ్ , శరణ్య పొన్నవన్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ .. ఇప్పటికే “#SURYA 40” మూవీ షూటింగ్ 35 శాతం కంప్లీట్ అయిందనీ , లాక్ డౌన్ అనంతరం షూటింగ్ ప్రారంభించనున్నామనీ , జూలై నెలలో టైటిల్ ప్రకటన ఉంటుందనీ , టైటిల్ మాత్రం చాలా మాస్ గా ఉంటుందనీ , కాస్త వెయిట్ చేయమనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =