కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మ‌రో బ‌యోపిక్ లో సూర్య‌

Versatile Actor Suriya To Act Again In A Biopic Movie

మ‌రో బ‌యోపిక్ లో సూర్య‌

Versatile Actor Suriya To Act Again In A Biopic Movie

Versatile Actor Suriya To Act Again In A Biopic Movie

కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మ‌రో బ‌యోపిక్ చేర‌నుంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`) డెక్క‌న్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బ‌యోపిక్ కాగా... తాజాగా సూర్య మ‌రో బ‌యోపిక్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అయితే, అది ఎవ‌రి బ‌యోపిక్ నో అన్న విష‌యంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

`సూర‌రై పోట్రు` త‌రువాత త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్ లో `అరువా` చిత్రంలో న‌టించ‌బోతున్నాడు సూర్య‌. అనంత‌రం `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం... `అసుర‌న్` ఫేమ్ వెట్రిమార‌న్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. మ‌రి... గ‌త కొంత‌కాలంగా స‌రైన విజ‌యాలు లేని సూర్యకి రాబోయే చిత్రాలైనా మంచి ఫ‌లితాల‌ని అందిస్తాయేమో చూడాలి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్