ట్యాగ్ · 51 కథనాలు

ఓ భామ అయ్యో రామ.. అతిథి పాత్రలో స్టార్ డైరెక్టర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్ రిలీజ్

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి

జనక అయితే గనక రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

ఈవారం 6 సినిమాలు రానున్నాయి

జనక అయితే గనక.. థర్డ్ సింగిల్ రిలీజ్

సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ వచ్చేసింది

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

జనక అయితే గనక సెకండ్ సింగిల్ అప్‌డేట్

సుహాస్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్
'కలర్ ఫోటో' సినిమాతో అందరినీ ఆకట్టుకొని 'రైటర్ పద్మభూషణ్' చిత్రంతో బిగ్ సక్సెస్‌ని సాధించిన సుహాస్ తాజాగా మరో కంటెంట్ రిచ్ సినిమాకి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. 'రైటర్ పద్మభూషణ్' తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

ఓ భామ అయ్యో రామ.. అతిథి పాత్రలో స్టార్ డైరెక్టర్
యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ ('జో' ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.

సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. అనితా హస్సానందని, అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్ రిలీజ్
సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన జనక అయితే గనక
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంగీర్తన హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.

జనక అయితే గనక.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంగీర్తన హీరోయిన్‌గా నటించింది. చిత్రం విడుదలకు ముందే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు అన్నీ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

రివ్యూ: జనక అయితే గనక
ఓవరాల్‌గా జనక అయితే గనక ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో సాగుతుంది. ముఖ్యంగా ఫామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఈ సినిమా బొమ్మరిల్లులా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది.

జనక అయితే గనక సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి
వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్న యంగ్ హీరోల్లో సుహాస్ ఒకరు.ఈ ఏడాది ఆల్రెడీ అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ,ప్రసన్న వదనం, గొర్రె పురాణం సినిమాలతో వచ్చాడు ఇందులో రెండు సూపర్ హిట్స్ వున్నాయి.ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు.అదే జనక అయితే గనక.దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.

జనక అయితే గనక రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈవారం 6 సినిమాలు రానున్నాయి
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

జనక అయితే గనక నుండి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రానికి దిల్ రాజు గారే సుహాస్ పేరు సూచించారు
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఆడియెన్స్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నా - సుహాస్
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఆ సెంటిమెంట్‌తోనే ఇది రిలీజ్ చేస్తున్నా - దిల్ రాజు
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

జనక అయితే గనక.. థర్డ్ సింగిల్ రిలీజ్
ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు 'అంబాబీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న గొర్రె పురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.