కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sudheer Babu Upcoming Movies

ట్యాగ్ · 10 కథనాలు

Jatadhara Trailer Out Sudheer Babu Stuns The Audience With New Avatar
ట్రైలర్ & టీజర్

జటాధర ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

'నవ దళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu's Jatadhara Trailer On The Way
ట్రైలర్ & టీజర్

మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, 'నవదళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
sudheer babu new movie title and first look poster out now
ఫస్ట్ లుక్

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబుఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రేమ కథ చిత్రంతో తొలిసారి సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా ఓటీటీలో కి కూడా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఓటీటీలో కూడా ఈసినిమా మిలియన్ల…

TFN Adminవాట్సాప్
interesting update on sudheer babu pan indian movie
సినిమా వార్తలు

పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో

సుధీర్ బాబు కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే హరోం హర సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఓ సూప‌ర్ న్యాచురల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నాడట. ఇది సుధీర్ బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుందని సమాచారం.

TFN Adminవాట్సాప్
sudheer babus new film title unveiled,Sudheer Babu’s Upcoming Action Drama Title Announced Officially Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywo
సినిమా వార్తలు

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

నైట్రో స్టార్ సుధీర్ బాబు రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
Sudheer Babu Hunt Movie First Look Out, Sudheer Babu New Movie First Look Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Sudheer Babu, Hero Sudheer Babu, Sudheer Babu Latest Upda
ఫస్ట్ లుక్

హంట్ తో వస్తున్న సుధీర్ బాబు

సినిమా సినిమాకు డిఫరెంటె జోనర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. ఒక్కోసారి లవర్ బాయ్ పాత్రలో, ఒక్కోసారి ఫుల్ మాస్ రోల్ లో మరోసారి ప్రేమకథలు ఇలా తన సినిమాల్లో వైవిధ్యతను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సుధీర్ బాబు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా. ఈసినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు హర్షవర్ధన్ డైరక్షన్ లో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. మాయా మశ్చింద్రా టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Sudheer Babu Hunt Movie First Look Out, Sudheer Babu New Movie First Look Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Sudheer Babu, Hero Sudheer Babu, Sudheer Babu Latest Upda
ఫస్ట్ లుక్

సుధీర్ 16 ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టి షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sudheer Babus New Movie Glimpse Out On Superstar Krishna Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movie Updates,Sudheer Babu U
ట్రైలర్ & టీజర్

సూపర్ స్టార్ బర్త్ డే.. సుధీర్ బాబు సర్ ప్రైజింగ్ గ్లింప్స్..!

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రయోగాలు చేయడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తుంటారు. అలా ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. అందులో ఒకటే మామా మశ్చీంద్ర. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Sudheer Babu’s New Movie Title and First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movie Updates,Sudheer Babu New Movie Up
ఫస్ట్ లుక్

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ రిలీజ్

"శివ మనసులో శృతి "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు సక్సెస్ ఫుల్ "ప్రేమ కథా చిత్రమ్", "సమ్మోహనం " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "V" మూవీ లో డి సి పి ఆదిత్య గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ కి సుధీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Sudheer Babu about Pullela Gopichand Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sudheer Babu,Sudheer Babu About Pullea Gopichand Biopic,Sudheer Babu New Movi
సినిమా వార్తలు

ఆ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది..!

ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ సినిమా రంగానికి చెెందిన పలువురు బయోపిక్ లు వచ్చాయి. అంతేకాదు ఇంకా రాజకీయ నాయకులతో పాటు ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి క్రీడాకారుల బయోపిక్ లు కూడా వచ్చాయి. ఇక ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు ప్రకటించి కూడా చాలా కాలం అవుతుంది…

TFN Adminవాట్సాప్

షేర్