కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SS Rajamouli Latest Movie

ట్యాగ్ · 9 కథనాలు

ss rajamouli in times top 100 most influential list
సినిమా వార్తలు

టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి

కెరీర్ లో ఫ్లాప్స్ అంటూ తెలియన్ డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు ముందొస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందనుకోండి. ఇకసాధారణంగా ఒక సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సమీకరణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాడు రాజమౌళి. ఇప్పుడు తను ఏ సినిమా తీసినా అది సంచలనమే అన్న రేంజ్ కు ఎదిగిపోయాడు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Creates A Record In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest Movie,SS Rajamouli La
సినిమా వార్తలు

జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
James Cameron And Rajamouli Interesting Conversation At CCA Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Update
సినిమా వార్తలు

దిగ్గజ దర్శకుల సంభాషణ-ఫైర్, వాటర్ కాన్సెప్ట్ బాగుంది

కొంత మంది సినిమాలకు ఖచ్చితంగా ప్రమోషన్స్ అవసరం. ఎంత మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ గా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు మాత్రం ఇవన్నీ మినహాయింపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమా ప్రకటిస్తే చాలు అప్పటినుండే సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఇక అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా సినిమాను తీసి అలరిస్తాడు రాజమౌళి. దానికి నిదర్శనమే రాజమౌళి రీసెంట్ గా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో పేరుతెచ్చుకుంది.

TFN Adminవాట్సాప్
I Make Films For Money Says SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Mo
సినిమా వార్తలు

డబ్బు కోసం సినిమాలు చేస్తాను

దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఆయన నుండి సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాదు అంతర్జాతీయ ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం ఎంతో కష్టపడతారు. అందుకే తన కెరీర్ లో ఫెయిల్యూర్ అనే పదానికి చోటు లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ…

TFN Adminవాట్సాప్
mm sreelekha about mahesh babu and rajamouli movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,MM Sreelekha,MM Sreelekha Movies,MM Sreelekha New Movie,MM Sreelekha Latest Movie,MM
సినిమా వార్తలు

మహేష్ బాబు సినిమాతో బిజీ

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి వస్తున్న కాంబినేషన్ కాబట్టి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం ఇప్పటికే ఒక సాలిడ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈసినిమా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోందని…

TFN Adminవాట్సాప్
mahesh babu and ss rajamouli movie latest updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu And SS Rajamouli Movie Updates,Mahesh Babu And SS Rajamouli Movie,Mahesh B
సినిమా వార్తలు

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rajamouli About Failure Of Bollywood Films, Rajamouli About Bollywood Films, Failure Of Bollywood Films, Bollywood Films, SS Rajamouli, Director SS Rajamouli, SS Rajamouli Movies, SS Rajamouli Latest Movie, SS Rajamouli Upcoming Movie, Telugu Filmnag
సినిమా వార్తలు

బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై రాజమౌళి

గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ కు టైమ్ సరిగ్గా కలిసిరాలేదు అని చెప్పొచ్చు. ఏ సినిమా అయినా, ఏ జోనర్ అయినా, హీరో ఎవరైనా, ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్ కూడా పడిపోయింది. బాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క సౌత్ సినిమాలు మాత్రం తమ హవాను చాటుతున్నాయి. ఒకరకంగా గత ఏడాది నుండి ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీదే అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో సినిమాలు రాగా వాటిలో చాలు సినిమాలు బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఇక ఇక్కడ మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Wishes Ajay Devgn On Completing 30 Years In Film Industry
సినిమా వార్తలు

అజయ్ దేవగన్ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు.. రాజమౌళి విషెస్..!

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్‌ ఈరోజుతో తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. 'ఫూల్‌ ఔర్‌ కాంటే' సినిమా వచ్చి 30 ఏళ్లు అయింది. ఇక ఈనేపథ్యంలో 30 ఏళ్ల సినీ ప్ర‌స్థానం పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో అజ‌య్ దేవ‌గన్ కు ప‌లువురు సినీ ప్రముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి కూడా అజయ్ దేవగన్ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియచేశారు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ అజయ్ దేవగన్ సర్.. సినిమా పట్ల మీకు ఉండే ప్యాషన్, డెడికేషన్ అన్ మ్యాచ్ బుల్.. మక్కీ.. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ.. ముందు ముందు కూడా ఇలానే సక్సెస్ అందుకోవాలని…

TFN Adminవాట్సాప్
RRR Movie Is A Dream Project Of SS Rajamouli That Took Ten Long Years To Fulfill,After 10 Years Rajamouli Fulfilling Dream,SS Rajamouli,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,RRR Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!

రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.

TFN Adminవాట్సాప్

షేర్