ట్యాగ్ · 110 కథనాలు · పేజీ 6
6ఏళ్ల 'రన్ రాజా రన్' ను గుర్తుచేసుకున్న 'శర్వా'
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
"మహా సముద్రం" మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి ?
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

మరోసారి శర్వానంద్, సాయిపల్లవి జోడీ?
'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు

`జాను` రన్ టైమ్ డిటైల్స్
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం
'శర్వా' కొత్త సినిమా అఫీషియల్గా అనౌన్స్ మెంట్
ఈ ఏడాది 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. అయితే ఆ సినిమా అంత విజయం అందించలేకపోయింది. ఇక జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-తమిళ భాషలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది.
6ఏళ్ల 'రన్ రాజా రన్' ను గుర్తుచేసుకున్న 'శర్వా'
సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్, రత్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన 'రన్ రాజా రన్' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'రన్ రాజా రన్' సినిమా తర్వాత శర్వా సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా నేటితో 6ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరో అయిన శర్వా.. సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు.
గ్రీన్ ఛాలెంజ్ - పార్క్ ను దత్తత తీసుకున్న శర్వానంద్..!
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరాడు. గొప్ప విషయం ఏంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వచ్ఛందంగా స్వీకరించాడు శర్వా. బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్లో ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మొక్కలు నాటారు.అంతేకాదు తమ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకొని అందులో మొక్కలు నాటుతానని కూడా చెప్పాడు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను నిర్మాతలు ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర, 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట- గోపి…
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం" మూవీ కి శర్వానంద్ ఓకే చెప్పారు. శర్వానంద్ ఇప్పుడు మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
"మహా సముద్రం" మూవీ లో హీరోయిన్ సాయి పల్లవి ?
బ్లాక్ బస్టర్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న "మహాసముద్రం " మూవీ కి హీరో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. "మహాసముద్రం " మూవీ నుండి సమంత వైదొలగిన తరువాత సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ మూవీ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిఉంది.
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక కొత్త సినిమా ప్రకటన వెలువడింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా సూపర్ హిట్ మూవీస్ "నేను శైలజ ", "చిత్రలహరి" ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.

మరోసారి శర్వానంద్, సాయిపల్లవి జోడీ?
`పడి పడి లేచె మనసు`లో జంటగా నటించి కనువిందు చేశారు శర్వానంద్, సాయిపల్లవి. కమర్షియల్ గా ఆ చిత్రం నిరాశపరిచినా... తమ పెర్ ఫార్మెన్స్ తో మాత్రం మెప్పించారు. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరూ మరోసారి జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నారట.
'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు
సమంత తాను ఇంట్లో వుండే నేను లేనని చెప్పించినా... శర్వా తాను చేయగలనా అని ఆలోచించినా నన్ను నమ్మండి అని వారికీ భరోసా ఇచ్చి మరీ సినిమాను రీమేక్ చేసాడు దిల్ రాజు. ఇంతకీ ఆ సినిమా ఏంటో స్ట్రైక్ అయివుంటుంది కదా. అదే '96' రీమేక్ జాను. తమిళ్లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథ ‘96'. ఇక ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన…

`జాను` రన్ టైమ్ డిటైల్స్
తమిళనాట ఘనవిజయం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజినల్ వెర్షన్ కి బాణీలు అందించిన గోవింద్ వసంత సంగీతమందించాడు.
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దానితో పాటు 96 తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడు. 96 సినిమా అయిపోయిన తర్వాత శ్రీకారం సినిమా చేయనున్నాడు.