కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shaakuntalam Movie Songs

ట్యాగ్ · 9 కథనాలు

samantha starrer shaakuntalam movie streaming on-amazon prime
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన శాకుంతలం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా అయిపోతున్నాా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల్లో మాత్రమే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంది. మేకర్స్ కూడా సమంత క్రేజ్ దృష్ట్యా తనపై భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ఈసినిమా ఏప్రిల్ 14వ…

TFN Adminవాట్సాప్
mallika mallika video song out from shakuntalam movie
సాంగ్

శాకుంతలం- మల్లికా మల్లికా వీడియో సాంగ్ రిలీజ్

ఇలాంటి జోనర్ లలో సినిమాలు రావడం తక్కువ కాబట్టి ప్రేక్షకులు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ గుణశేఖర్ కు ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అన్నీసినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు అందరూ. తాజాగా ఈసినిమా నుండి మల్లికా మల్లికా అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట లిరికల్ సాంగ్ ను గత కొద్దిరోజుల క్రితమే రిలీజ్…

TFN Adminవాట్సాప్
Madhura Gathamaa Song Out From Shaakuntalam Movie,Dev Mohan,Gunasekhar,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Mani Sharma,Neelima Guna,Madhura Gathamaa,Madhura Gathamaa Lyrical Song,Madhura Gathamaa Lyrical Video Song,Madhura Gathamaa Song,Sam
సాంగ్

శాకుంతలం- మధుర గతమా సాంగ్ రిలీజ్

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్, ట్రైలర్‌లు మంచి బజ్‌ ను తెచ్చిపెట్టాయి. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేశారు. మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి నాలుగో పాటను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Fourth Single Release Date Fixed,Dev Mohan,Gunasekhar,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Mani Sharma,Neelima Guna,Madhura Gathamaa,Madhura Gathamaa Lyrical Song,Madhura Gathamaa Lyrical Video Song,Madhura Gathamaa Song,S
సాంగ్

శాకుంతలం నాలుగో పాట రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ మార్చి షాకిచ్చారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Yelelo Yelelo Lyrical Song Released from Shaakuntalam Movie,Shaakuntalam Movie Songs: The Second Single Yelelo Yelelo Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntala
సాంగ్

శాకుంతలం ఏలేలో ఏలేలో సాంగ్ రిలీజ్

ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసిన ఇప్పుడు తనమీదే కోట్లు పెట్టి సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది సమంత. రీసెంట్ గానే యశోద సినిమాతో తన సత్తా మరోసారి చూపించింది. ఇప్పుడు శాకుంతలం అంటూ మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తుంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖ‌ర్ విజువల్ వండర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే సమంత ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Shaakuntalam Third Song Release Date Fixed,Dev Mohan,Gunasekhar,Latest Telugu Movie Songs,Latest Telugu Movies News,Latest Telugu Songs,Latest Tollywood Updates,Mani Sharma,Neelima Guna,Yelelo Yelelo,Yelelo Yelelo Lyrical Song,Yelelo Yelelo Lyrical V
సాంగ్

శాకుంతలం మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాటగా మల్లికా, మల్లికా, రెండో పాటగా రుషివనంలోన అనే పాటను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు…

TFN Adminవాట్సాప్
Rushivanamlona Song Out From Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Telugu Songs 2023,Telugu Movie Songs,Shaak
సాంగ్

శాకుంతలం రుషివనంలోన సాంగ్ రిలీజ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా రాణిస్తూనే ఉంది సమంత. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తనతోనే కోట్లు పెట్టి సినిమాను తీసే రేంజ్ కు ఎదిగిపోయింది. ఓబేబి, యశోద సినిమాలు ఎలాంటి విజయాన్ని అందించాయో తెలుసు. ఇక ఇప్పుడు సామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. కొద్దిరోజుల క్రితం శాకుంతలం సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Sh
రిలీజ్ అప్‌డేట్

శాకుంతలం సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవలే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ మల్లికా మల్లికా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈపాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్…

TFN Adminవాట్సాప్
Samanthas Shakuntalam Movie RR Sessions With Budapest Symphony Orchestra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaak
సినిమా వార్తలు

రీ రికార్డింగ్ పనుల్లో శాకుంతలం

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. రుద్రమదేవి సినిమా మేకింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ ఎక్పర్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్