శాకుంతలం రుషివనంలోన సాంగ్ రిలీజ్

Rushivanamlona Song Out From Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Telugu Songs 2023,Telugu Movie Songs,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Latest News,Shaakuntalam Songs,Shaakuntalam Movie Songs,Shaakuntalam Telugu Movie Songs,Gunasekhar,Samantha,Dev Mohan,Neelima Guna,Mani Sharma,Rushivanamlona - Lyrical,Rushivanamlona,Rushivanamlona Song,Rushivanamlona Lyrical Song,Rushivanamlona Lyrical Video Song,Shaakuntalam Movie Rushivanamlona Song,Shaakuntalam Rushivanamlona Song,Rushivanamlona Song Shaakuntalam,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movies,Samantha Songs,Samantha Latest Song,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Shaakuntalam Songs,Samantha Shaakuntalam Movie Song,Samantha Shaakuntalam Rushivanamlona Song

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా రాణిస్తూనే ఉంది సమంత. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తనతోనే కోట్లు పెట్టి సినిమాను తీసే రేంజ్ కు ఎదిగిపోయింది. ఓబేబి, యశోద సినిమాలు ఎలాంటి విజయాన్ని అందించాయో తెలుసు. ఇక ఇప్పుడు సామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. కొద్దిరోజుల క్రితం శాకుంతలం సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మల్లికా మల్లికా అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రుషివనంలోన అనే పాటను ఈసినిమా నుండి రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయి, సిద్ శ్రీరామ్ ఆలపించారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =