కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Sai Durgha Tej

ట్యాగ్ · 20 కథనాలు

Sambarala Yeti gattu Glimpse Gets Tremendous Response
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల ఏటి గట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

Mahender Reddyవాట్సాప్
Asura Aagamana Glimpse Out From Sambarala Yeti Gattu
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటిగట్టు నుండి 'అసుర ఆగమన' గ్లింప్స్ రిలీజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG) నుండి, ఆయన పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా, 'అసుర ఆగమన' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో గ్లింప్స్ విడుదల చేయబడింది. ఈ మేరకు మేకర్స్ గ్లింప్స్‌ను ఈ ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (PCX) భారీ తెరపై ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆవిష్కరించడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Asura Aagamana Glimpse Coming Soon From Supreme Hero Sai Durgha Tej’s SYG
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటిగట్టు నుంచి ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ వస్తోంది

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG). దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను అందించింది.

Srikanth Mవాట్సాప్
OG Mania Heroes Nani, Sai Durgha Tej, Varun Tej and Akiranandan Watched Film With Fans
సినిమా వార్తలు

ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో సత్తా చాటుతోంది. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Celebrates Holi Festival Along With Sambarala Yeti Gattu Team
సినిమా వార్తలు

హోలీ సెలబ్రేషన్స్‌లో సంబరాల యేటిగట్టు టీమ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG)తో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో సాయి దుర్ఘ తేజ్‌ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej's Sambarala Yeti Gattu Undergoing Shoot With 1,000 Dancers
సాంగ్

సంబరాల ఏటిగట్టు.. 1,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సంబరాల ఏటిగట్టు'లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Supreme Hero Sai Durgha Tej's Sambarala Yetigattu Receives Huge Response
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు కార్నేజ్‌కు హ్యూజ్ రెస్పాన్స్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి దుర్గతేజ్ మేకోవర్ అయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంబరాల ఏటిగట్టు సినిమా కార్నేజ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో వారియర్ లాంటి ఫిజిక్‌తో సాయిదుర్గ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mega Supreme Hero Sai Durgha Tej Thanks Megastar Chiranjeevi, Pawan Kalyan and Nagababu
సినిమా వార్తలు

మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Launches Carnage of Sai Durgha Tej's SDT18
సినిమా వార్తలు

సాయి దుర్గ తేజ్ సినిమా టైటిల్ లాంచ్ చేసిన రామ్ చరణ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
SDT18 Title Announcement and Glimpse Update
ట్రైలర్ & టీజర్

SDT18 గ్లింప్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వస్తోంది

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Filmfare Short Film Awards 2024: Supreme Hero Sai Durgha Tej's SATYA Wins People's Choice Award
సినిమా వార్తలు

ఫిలింఫేర్ అవార్డ్ గెల్చుకున్న సాయిదుర్గ తేజ్ 'సత్య'

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన 'సత్య' ఫిలింఫేర్ అవార్డ్ గెలుచుకుంది. హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందిన ఈ షార్ట్ ఫిల్మ్.. ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో అవార్డు గెల్చుకుంది.

Srikanth Mవాట్సాప్
Supreme Hero Sai Durgha Tej's Satya Competing at the Filmfare Short Film Awards 2024
సినిమా వార్తలు

ఫిలింఫేర్ అవార్డ్స్‌ పోటీలో సాయిదుర్గ తేజ్ 'సత్య'

హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన "సత్య". ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Ananya Nagalla on board for SDT 18
సినిమా వార్తలు

SDT 18లో అనన్య నాగళ్ళ

విరుపాక్ష తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ SDT 18 తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.కొత్త దర్శకుడు రోహిత్ కెపి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొద్దీ రోజుల నుండి ఈసినిమా క్యాస్టింగ్ ను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా శ్రీకాంత్ , జగపతి బాబు , సాయి కుమార్ లను కీలక పాత్రలకు తీసుకోగా ఇప్పుడు మరొకరు జాయిన్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Team SDT18 Welcomes Actor Srikanth Meka on Board
సినిమా వార్తలు

SDT18.. మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ

గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Supreme Hero Sai Durgha Tej Donates Rs. 5 Lakh To Pure Little Hearts Foundation
సినిమా వార్తలు

మరోసారి మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్

టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్నారు. తనకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సాయి దుర్గ తేజ్. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప మనసుతో చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Handover Rs.10 Lakhs To CM Revanth Reddy For Flood Relief Efforts
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి వరద విరాళాన్ని అందజేసిన సాయి దుర్గతేజ్

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Donates Promised Amount To Amma Orphanage in Vijayawada
సినిమా వార్తలు

మరోసారి మంచి మనసు చాటుకున్న సాయి దుర్గతేజ్

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Wishes the best to Committee Kurrollu Team
సినిమా వార్తలు

ఈ టైటిల్ వినగానే నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sai Durga Tej Praises Director Vijaya Bhaskar
సినిమా వార్తలు

విజయ్‌ భాస్కర్‌ గారితో సినిమా అలా మిస్‌ అయ్యింది - సాయి దుర్గ తేజ్‌

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. 'ఉషా ప‌రిణ‌యం' అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె. విజ‌య్‌ భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు.

Srikanth Mవాట్సాప్
SDT 18 movie announced
సినిమా వార్తలు

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సాయి ధరమ్ 18

గత ఏడాది విరుపాక్ష,బ్రో తో వచ్చి హిట్లు కొట్టాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఇక ఈసినిమాల తరువాత తన నెక్స్ట్ సినిమాకు మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు.నిజానికి బ్రో తరువాత సాయి ధరమ్,సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ చేయాల్సివుంది కానీ ఆ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఈహీరో తన నెక్స్ట్ సినిమా కోసం మరో కథను ఫైనల్ చేశాడు. కొత్త దర్శకుడు రోహిత్ చెప్పిన కథ కు ఓకే చెప్పాడు.ఇది తన 18వ సినిమాగా రానుంది.విరూపాక్ష తరహాలో ఈ సారి కూడా డిఫ్రెంట్ కంటెంట్ తో రానున్నాడు.ఈసినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనుంది.ఇందులో సాయి ధరమ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్