కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saakini Daakini Movie

ట్యాగ్ · 10 కథనాలు

Saakini Daakini Now Streaming on OTT, Regina Cassandra and Nivetha Thomas, Saakini Daakini OTT, Heroine Regina Cassandra, Actress Nivetha Thomas, Saakini Daakini Movie In Netflix, Saakini Daakini Full Movie in Netflix, Saakini Daakini Full Movie Rele
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన శాకిని డాకిని

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా "శాకిని డాకిని". ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నార‌నే క‌థాంశంతో కామెడీ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
latest telugu movies news, Saakini Daakini, Saakini Daakini Critics Review, Saakini Daakini First Review, Saakini Daakini Movie, Saakini Daakini Movie Highlights, Saakini Daakini Movie Plus Points, Saakini Daakini Movie Public Response, Saakini Daaki
రివ్యూ

శాకిని డాకిని తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రీమేక్ సినిమా అయినా కూడా ఇక్కడ తగ్గట్టుగా మార్పులు చేయడంతో ఈసినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈసినిమా అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Saakini Daakini Movie Teaser Released,Saakini Daakini Teaser Released: A Double Dose Of Entertainment Is Guaranteed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Sa
ట్రైలర్ & టీజర్

శాకినీ డాకిని మూవీ టీజర్ రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ డాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
Saakini Daakini Teaser Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini Movie Teaser,Saaki
ట్రైలర్ & టీజర్

శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రసుతం రీమేక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్ అయిపోయింది. ఇది కేవలం మన సినిమాల వరకే కాదు.. వేరే దేశాల్లో హిట్ అయిన సినిమాను కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొరియన్ సినిమాను ఇక్కడ ఓబేబి సినిమాగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరో కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Saakini Daakini Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini
రిలీజ్ అప్‌డేట్

శాకిని డాకిని రిలీజ్ డేట్ ఖరారు

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో రీమేక్ తో వస్తున్నారు. రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
First Look Of Nivetha Thomas And Regina Cassandra From Saakini Daakini Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Saakini Daakini FL,Suresh Productions,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini
ఫస్ట్ లుక్

'శాకిని డాకిని' ఫస్ట్ లుక్ రిలీజ్

సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో వసున్న సినిమా శాకిని డాకిని. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తచేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇక ఇప్పటికే నివేద థామస్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ పోస్టర్‌ ను రిలీజ్ చేయగా.. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజీనా, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.

TFN Adminవాట్సాప్
Actress Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Exclusive Interview,Regina Cassandra Interview,Regina Cassandra Latest Interview,Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Says She Has Change
సినిమా వార్తలు

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "రాకెట్‌ బాయ్స్‌" హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Nivetha Thomas Practicing Martial Arts For Saakini Daakini Movie,Heroine Nivetha Thomas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,New Telugu Movies 2021,Latest Telugu Movie,Regina Cassandra,Regina Cassandra Movies,N
సినిమా వార్తలు

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో నివేద థామస్

పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద థామస్ సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం “మీట్ క్యూట్ “, “శాకిని డాకిని ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nivetha Thomas Shares Her Stylish Look On Social Media On Her Birthday,Nivetha Thomas,Actress Nivetha Thomas,Heroine Nivetha Thomas,Nivetha Thomas Movies,Nivetha Thomas New Movie,Nivetha Thomas Latest Movie,Nivetha Thomas Upcoming Movies,Nivetha Thom
సినిమా వార్తలు

నివేదా థామస్ బర్త్ డే స్టైలిష్ లుక్

పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేదా సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం "మీట్ క్యూట్ ", "శాకిని డాకిని " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Regina Cassandra and Nivetha Thomas Upcoming Movie Title Announced,Title Fix For Niveda Thomas Regina Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,New Telugu Movies 2021,Latest Telugu Movie,Regina Cassandra,Actress Regin
సినిమా వార్తలు

రెజీనా , నివేద థామస్ ల మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్

సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లోని తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. రెజీనా, నివేదా థామస్‌ మధ్య ఫైట్ ఈ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్