ట్యాగ్ · 12 కథనాలు
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!

భారీ ప్రమోషన్స్ తో "RED "

7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్

అదిరిపోయే రేంజ్ లో 'రెడ్' ప్రీ రిలీజ్ బిజినెస్

రామ్ #RED టీజర్ రిలీజ్
'రెడ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
`రెడ్`కి మణిశర్మ సెంటిమెంట్
"RED" మూవీ సక్సెస్ మీట్ లో మాళవిక శర్మ
స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
రామ్ 'రెడ్' థ్రిల్లర్ మాత్రమే కాదు..!
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రెడ్ '. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్గా ‘రెడ్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్లుక్, ట్రైలర్లతో పాటు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

భారీ ప్రమోషన్స్ తో "RED "
ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్
నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
"RED " మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ "తడమ్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.

అదిరిపోయే రేంజ్ లో 'రెడ్' ప్రీ రిలీజ్ బిజినెస్
ఒక హీరో సినిమా ప్లాప్ అయిందంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో... హిట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియని విషయం కాదు. సినిమా ప్లాప్ అయిందంటే హీరో తో సినిమా చేయడానికి భయపడతారు.. ఇక హిట్ వస్తే ఆ హీరో వెంట పడతారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే...ఇప్పుడు రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అసలుసంగతేంటంటే...
`రెడ్`లో హెబ్బా పటేల్ ప్రత్యేక గీతం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. తమిళంలో ఘనవిజయం సాధించిన `తడమ్` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. ఇందులో రామ్ కి జోడీగా మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా నాయర్ నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

రామ్ #RED టీజర్ రిలీజ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రెండు పాటలను ఇటీవల ఇటలీలో చిత్రీకరించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
'రెడ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న `రెడ్` పాటల చిత్రీకరణలో వుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
`రెడ్`కి మణిశర్మ సెంటిమెంట్
`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ప్రస్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నారప్ప`, `రెడ్`... ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు బాణీలు అందిస్తున్నాడీ వెటరన్ కంపోజర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటలీలో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న `రెడ్`
`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. తమిళ సినిమా `తడమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. `నేను శైలజ`, `ఉన్నది ఒక్కటే జిందగీ` అనంతరం రామ్, కిషోర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని... ఆ రెండు సినిమాలను నిర్మించిన స్రవంతి మూవీస్ నే నిర్మిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలను అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా అయ్యర్ నాయికలుగా నటిస్తున్నారు.
పాటల చిత్రీకరణలో `రెడ్`
గత ఏడాది `ఇస్మార్ట్ శంకర్`గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ప్రస్తుతం `రెడ్`తో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రం `తడమ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నాడు. మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా అయ్యర్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా.. స్రవంతి మూవీస్ నిర్మిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.