భారీ ప్రమోషన్స్ తో “RED “

Ram Pothineni Starrer RED Movie Team Goes Massive On Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RED,RED Movie,RED Telugu Movie,RED Movie Updates,RED Telugu Movie Latest News,Ram Pothineni RED Movie,RED Telugu Movie Promotions,RED Movie Team Goes Massive On Movie Promotions

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RED” మూవీ లో హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సంక్రాంతి పండగ కు ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ “తడమ్ “కు తెలుగు రీమేక్ గా “RED” మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై ఆసక్తి ని కలిగించాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ గా చేపట్టింది. హీరో రామ్ ఫోటో షూట్స్ తో “RED” మూవీని ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల యూట్యూబ్ ఛానల్స్ లో పలు ఇంటర్వూస్ తో మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ రీమేక్ కావడం తో “RED” మూవీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “తరువాత రామ్ పోతినేని హీరోగా రూపొందిన “RED” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =