రామ్ #RED టీజర్ రిలీజ్

Ram Pothineni Red Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Pothineni,Red,Red Movie,Red Telugu Movie,Red Movie Updates,Red Telugu Movie Latest News,Red Teaser,Red Movie Teaser,Red Telugu Movie Teaser,#RedTeaser

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రెండు పాటలను ఇటీవల ఇటలీలో చిత్రీకరించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను… స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 2020 ఏప్రిల్ 9 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని సమాచారం.

ఇక ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ చేస్తున్న సినిమా ఇది. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే 40 కోట్ల తో బిగెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. దీనితో ఈ సినిమా పై రామ్ అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను రామ్ రీచ్ అవుతాడో?లేదో?చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =