కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RC15 Latest Update

ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

Mega Power Star Ram Charan Starrer RC 15 Movie Team Wraps Up First Schedule,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie
షూటింగ్ అప్‌డేట్

మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'RC 15'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఇక శంకర్ కూడా చాలా స్పీడుగా ఈసినిమాను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్ అక్టోబర్ 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. అలా స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ఈ షెడ్యూల్ ను పూర్తి చేసేశారు. పూణేలో మొదలైన ఈ షెడ్యూల్ లో అక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో చరణ్-కియారా మధ్య ఒక సాంగ్ ను అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే…

TFN Adminవాట్సాప్
Ram Charan Starrer RC 15 Movie Pune Shooting Schedule At Final Stage,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 U
షూటింగ్ అప్‌డేట్

చివరి దశలో 'RC15' పూణె షెడ్యూల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం అందుతుంది. ఇక మొదటి షెడ్యూల్ తరువాత రెండో షెడ్యూల్ ను దీపావళి తరువాత మొదలుపెట్టనున్నారట.

TFN Adminవాట్సాప్
Suresh Gopi To Play The Baddie Against Mega Power Star Ram Charan In RC 15 Movie,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu
సినిమా వార్తలు

'RC 15' చరణ్ కు విలన్ గా ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఎలా ఉంటాయి అన్న నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది అన్న వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పూణెలో ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan And Kiara Advani Kick Start Shooting For A Song For RC15 Movie,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,R
సాంగ్

భారీ సాంగ్ చిత్రీకరణలో "#RC15"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Mega Power Star Ram Charan Starrer RC 15 Movie Shoot Gets Kickstarted,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15
షూటింగ్ అప్‌డేట్

'RC 15' షూటింగ్ మొదలు

శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే రామ్ చరణ్ ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈగ్యాప్ లో శంకర్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేశాడు. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ ను ఈనెలలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమా షూటింగ్ పూణెేలో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా అద్వానీ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.

TFN Adminవాట్సాప్
Mega Power Star Ram Charan Tej Upcoming Movie RC 15 Is All Set To Hit The Floors,All Set For RC15's Shoot,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie Shooting,Telugu Filmnaga
షూటింగ్ అప్‌డేట్

పక్కా ప్లాన్ తో 'RC 15' షూటింగ్..!

శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో ఉండటంతో శంకర్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను పక్కా ప్లాన్ తో శంకర్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూణెలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికోసం అక్కడ ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ ను…

TFN Adminవాట్సాప్
Actress Kiara Advani Allots Bulk Dates For RC15 Movie,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shan
సినిమా వార్తలు

'RC15' కోసం బల్క్ డేట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా ఇప్పుడు షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇక మొదటి షెడ్యూల్ ను పూణె లో మొదలుపెట్టనున్నారట. దీనికోసం ఇప్పటికే అక్కడ భారీ సెట్ కూడా వేసినట్టు తెలుస్తుంది. సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లోనే చరణ్ మరియు కియారాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. మొదటి షెడ్యూల్ ను దాదాపుగా నెల రోజుల పాటు నిర్వహిస్తారట.

TFN Adminవాట్సాప్
Director Shankar Plans To Shoot Action Sequences For RC 15 Movie In A Specially Designed Movie Set,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie Shooting,Telugu Filmnagar,Lates
సినిమా వార్తలు

పుణె లో "#RC15"మూవీ యాక్షన్ సీన్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Anjali To Play A Vital Role In Ram Charan Upcoming Movie RC 15,Ram Charan New Movie,Ram Charan Movies,RC15 First Look,Ram Charan Upcoming Movie RC15,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Kiara Advani,Shankar And Ram Charan Movie,Shankar And R
సినిమా వార్తలు

"# RC15" మూవీ లో అంజలి ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది. హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ కథానాయిక .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్