కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati Next Project News

ట్యాగ్ · 11 కథనాలు

Bahubali Actor Rana Daggubati Accepts and Completes Green India Challenge
సినిమా వార్తలు

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా

ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసి రానా కు కూడా ఛాలెంజ్ ను విసిరారు. శ్రుతీహాసన్ కూడా రానా ను నామినేట్ చేసింది. ఇక ఈ రోజు తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు రానా.

TFN Adminవాట్సాప్
Tollywood Most Eligible Bachelor Rana Daggubati Gets Engaged To Miheeka Bajaj
సినిమా వార్తలు

హీరో రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం

సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రానా దగ్గుబాటి "కృష్ణం వందే జగద్గురుమ్ "," రుద్రమదేవి", బాహుబలి ", "ఘాజి ", "నేనే రాజు నేనే మంత్రి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ భాషతో పాటు హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. రానా ప్రస్తుతం "విరాటపర్వం 1992 "మూవీ లో నటిస్తున్నారు. రణహీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రానా పెళ్లి - సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా - ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్

ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'విరాట పర్వం' టీం కు తప్పిన ప్రమాదం..!

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు-రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్..?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున మురిపించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రేక్షకులను మైమరపించబోతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!

లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా... రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?

రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "విరాటపర్వం" మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!

ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ద‌గ్గుబాటి రానా న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌దేళ్ళు

ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా రాణిస్తూనే... మ‌రోవైపు ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌తోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు యువ న‌టుడు ద‌గ్గుబాటి రానా. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ ద‌గ్గుబాటి వార‌సుడు... కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు... ‘లీడ‌ర్‌’, ‘నేను నా రాక్ష‌సి’, ‘బాహుబ‌లి: ది బిగినింగ్‌’, ‘రుద్ర‌మ‌దేవి’, ‘ఘాజి’, ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న భూమిక‌ల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేసిన రానా... ఇటీవ‌ల‌ మ‌హాన‌టుడు య‌న్టీఆర్ బ‌యోపిక్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ…

Team TFNవాట్సాప్
Rana Daggubati All Set To Give Double Dhamaka This Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rana Daggubati,Rana Daggubati Latest News,Rana Daggubati New Movie Updates,Rana Daggubati Next Project
సినిమా వార్తలు

రానా స‌మ్మర్ డ‌బుల్ ధ‌మాకా

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడ‌నిపించుకున్న ద‌గ్గుబాటి రానా.. దాదాపు మూడేళ్ళ త‌రువాత క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అది కూడా... త‌క్కువ గ్యాప్ లోనే రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జీవితం అంటే తెలుసుకున్నా - రానా దగ్గుబాటి

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన అరణ్యం నేపథ్యంలో రూపొందిన "అరణ్య" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. హిందీ లో "హాథీ మేరే సాథీ ", తమిళంలో "కాడన్" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. శ్రియ పిల్ గోవింకర్ , విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్