
ట్యాగ్ · 51 కథనాలు · పేజీ 3


'RAPO19' కోసం ఎగ్జైటింగ్ గా రామ్

షూటింగ్ కు రెడీ -రామ్

'రామ్' సినిమాలో నటించట్లేదు

ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్

"ఇస్మార్ట్ శంకర్ " హిందీ వెర్షన్ రికార్డ్

రామ్ 19 సినిమాకు డీఎస్పీ
'రామ్19' కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్
చిన్న బ్రేక్ అంటున్న రామ్

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్
వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. ఇక తన తర్వాత సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసినిమా కూడా చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్డౌన్ను ఎత్తివేశారు. దీంతో మేకర్స్ కూడా షూటింగ్ ను జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

'RAPO19' కోసం ఎగ్జైటింగ్ గా రామ్
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన రామ్ ప్రస్తుతం ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడ విదితమే. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

షూటింగ్ కు రెడీ -రామ్
సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్…

'రామ్' సినిమాలో నటించట్లేదు
ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్లో కనిపించనున్నాడు. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్
సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"ఇస్మార్ట్ శంకర్ " హిందీ వెర్షన్ రికార్డ్
పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. హీరో రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

హీరో రామ్ మూవీ లో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ ?
బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ , బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లో ప్రావీణ్యం , తెలుగు , తమిళ , కన్నడ భాషలు మాట్లాడే నిధి అగర్వాల్ "మున్నా మైఖేల్ "మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్, బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో కథానాయికగా నటించి నిధి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ…

రామ్ 19 సినిమాకు డీఎస్పీ
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

బోయపాటి దర్శకత్వంలో రామ్ ?
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే హీరో రామ్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
'రామ్19' కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్
ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్న.. మళ్లీ కలుద్దాం అని ఎనర్జిటిక్ హీరో రామ్ చెప్పగా చాలా ఎక్కువ గ్యాప్ తీసుకునేలాగానే ఉన్నాడు.. ఇప్పుడప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ రాదులే అని ఫ్యాన్స్ తో సహా అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే అందరికీ షాకిస్తూ తన కొత్త సినిమా అప్ డేట్ తో వచ్చేసాడు. గత కొద్దికాలంగా రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది.
చిన్న బ్రేక్ అంటున్న రామ్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చి ఇటీవల విడుదలైన 'రెడ్' సినిమాతో మరోహిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక తన తర్వాత సినిమా గురించిన అప్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు అభిమానులు తమ హీరో ఎవరితో చేస్తాడో.. దానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు రామ్ చిన్న షాకే ఇచ్చాడు.