కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Charan

ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 5

NaaNaa Hyraanaa from Game Changer is On Loop already
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ షూర్ షాట్ చార్ట్ బాస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒకదాన్ని మించి ఇంకోటి హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడో పాట కూడా రానుంది.నానా హైరానా అంటూ సాగే ఈ సాంగ్ మెలోడీ సాంగ్ గా రానుంది. ఇక ఈసాంగ్ ఎలా వుండనుందో నిన్న ఓ వీడియో ద్వారా చెప్పేశారు.కార్తీక్ ,శ్రేయా ఘోషల్ వోకల్స్ అందించగా థమన్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.వీడియోలో కొంచెం సాంగ్ ను కూడా రివీల్ చేశారు. అదే ఇప్పుడు లూప్ లో వింటున్నారు.ఇక ఫుల్ సాంగ్ వస్తే ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో.రేపు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan joins the shooting of RC 16 today
షూటింగ్ అప్‌డేట్

RC 16లో రామ్ చరణ్ జాయిన్

గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే.రీసెంట్ గానే బెంగుళూరు లోని మైసూర్ లో ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈరోజు రామ్ చరణ్ కూడా ఈషూటింగ్ లో జాయిన్ అయ్యాడు.హీరోయిన్ జాన్వీ కపూర్ ,రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈసినిమా కోసం భారీ సెట్ వేశారు.దాదాపు 15రోజుల పాటు ఈషెడ్యూల్ జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan's Game Changer Third Single Update
సినిమా వార్తలు

గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's Game Changer Pre Release Event Update
సినిమా వార్తలు

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan and Buchi Babu Sana's RC16 Shooting Begins in Mysore Today
షూటింగ్ అప్‌డేట్

ఆర్‌సీ16 షూటింగ్‌ షురూ

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. 'ఆర్‌సీ16’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది.

Srikanth Mవాట్సాప్
RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్
సినిమా వార్తలు

RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
game changer third single coming soon
సాంగ్

గేమ్ ఛేంజర్ థర్డ్ సాంగ్ రానుంది

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.ఇప్పటివరకు ఈసినిమానుండి రెండు పాటలు రిలీజ్ కాగా రెండు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక మూడో పాట కూడా రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.రామ్ చరణ్ ,కియారా అద్వానీ లపై ఇంతకువరకు ఎన్నడూ చూడని లొకేషన్ లలో ఈ సాంగ్ ను చిత్రీకరించారట.ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం.తమన్ కంపోజింగ్ కూడా పూర్తి చేశాడు.వచ్చే వారంలో ఈ పాట రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan Visits Durga Devi temple and Ameen Peer Dargah
సినిమా వార్తలు

కడప దర్గాను సందర్శించిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ఆయన హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఒకవైపు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో నిష్టగా గడుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ కడప దర్గాను సందర్శించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sensational response for Game Changer Teaser
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ కు సెన్సేషనల్ వ్యూస్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.తెలుగు టీజర్ 24 గంటల్లో 32.40 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ రాబట్టిన సెకండ్ టీజర్ గా రికార్డు సృష్టించింది.ప్రభాస్ రాధేశ్యామ్ 42.67మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానం లో వుంది.ఇక ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ అన్ని భాషల్లో కలిపి 70మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.ఈటీజర్ తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలైయింది. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ కు నేషన్ వైడ్ గా గుర్తింపు వచ్చింది దాంతో గేమ్ ఛేంజర్ టీజర్ కు మిగితా భాషల్లో కూడా ఊహించని విధంగా వ్యూస్ వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Game Changer Teaser Released, Ram Charan Steals The Show In Dual Role
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టేశాడు

మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్‌ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Game Changer Teaser to be Released Today in Lucknow
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?

గ్లోబల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Srikanth Mవాట్సాప్
Game Changer Teaser to be Released in 11 Theatres of 3 States on Nov 9th
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్.. 3 రాష్ట్రాలు, 11 థియేటర్లలో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
game changer teaser is going to exceed expectations
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ టీజర్ రానుంది.అయితే ఇప్పటికే టీజర్ ను చూసిన ఇండస్ట్రీ కు చెందినవారు ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు.టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇందులో శంకర్ ,రామ్ చరణ్ ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు.మొత్తానికి టీజర్ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.ఈనెల 9న లక్నో లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇందులో టీజర్ ను వదలనున్నారు.ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.హిందీ జనాలకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తుంది గేమ్ ఛేంజర్.

Mahender Reddyవాట్సాప్
Game Changer Teaser Launch Update
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్‌ అప్‌డేట్‌

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
RC 16 shooting starts from nov 22
షూటింగ్ అప్‌డేట్

RC 16 షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాకోసం బరువు కూడా పెరుగుతున్నాడు.ఇక ఈనెల 22న ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Game Changer Teaser release date out
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మచ్ అవైటెడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.ఈనెల 9న ఈ టీజర్ ను విడుదలచేయనున్నామని పోస్టర్ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై బజ్ ను మరింతగా పెంచేసింది.ఇంతకుముందు వరకు క్లాస్ పోస్టర్లను విడుదలచేయగా నిన్న మాస్ పోస్టర్ ను వదిలారు.అందులో రైల్వే ట్రాక్ మీద నలుగురు రౌడీలను పడుకోబెట్టి అక్కడే చరణ్ కూర్చొని కనిపించాడు.చరణ్ లుంగీ లుక్ కూడా ఆకట్టుకుంది.ఇక ఈ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఈ ఎపిసోడ్ కోసం భారీ గా ఖర్చు చేశారని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Game Changer Grand Release in North by AA Films India
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. నార్త్‌లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer teaser coming soon
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ రానుంది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రీసెంట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఫ్యాన్స్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఈ టీజర్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇప్పటికే కట్ కూడా జరిగిపోయిందని సమాచారం.నిన్న గేమ్ ఛేంజర్ లోని కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ టీజర్ సూన్ అని వేశారు.అన్ని కుదిరితే ఈ దీపావళికి టీజర్ ను దింపనున్నారు.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.గేట్ ముందు టేబుల్ వేసుకొని చరణ్ కుర్చీ లో కూర్చొని ఉండగా రౌడీలు తన మీదకు వస్తున్నట్లుగా ఆ పోస్టర్ లో వుంది.మొత్తానికి ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకు హైప్ పెంచుతుంది టీం.

Mahender Reddyవాట్సాప్
Ram Charan To Get Wax Statue with His Pet, After Queen Elizabeth II at Madame Tussaud’s
సినిమా వార్తలు

క్వీన్ ఎలిజబెత్ II తర్వాత, రామ్‌ చరణ్‌కే ఆ గౌరవం

గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నాడు, 2025 వేసవిలో చేరుకోబోతున్నాడు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన జరిగింది. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు మరియు ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు"ని అందించారు.

Srikanth Mవాట్సాప్
RRR Creates Sensational Record Run in 71 Year Old Theatre at Japan
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

Srikanth Mవాట్సాప్

షేర్