కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Charan Latest News

ట్యాగ్ · 109 కథనాలు · పేజీ 6

Ram Charan Join Hands With Debut Movie Director
సినిమా వార్తలు

డెబ్యూ డైరెక్ట‌ర్ తో రామ్ చ‌ర‌ణ్‌?

క‌థానాయ‌కుడిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ది 13 ఏళ్ళ న‌ట‌నాప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో 12 చిత్రాల‌లో హీరోగా సంద‌డి చేశాడు. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్`.. త‌న 13వ సినిమా. ఆస‌క్తిక‌ర‌మైన ఏమిటంటే... తొలి చిత్రం `చిరుత‌` నుండి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వ‌ర‌కు అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుల‌తోనే ప‌నిచేశాడు చ‌ర‌ణ్. అయితే.. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత ప‌ట్టాలెక్క‌నున్న త‌న 14వ చిత్రం మాత్రం ఒక డెబ్యూ డైరెక్ట‌ర్ తో చేయ‌బోతున్నాడ‌ట మెగాప‌వ‌ర్ స్టార్.

Team TFNవాట్సాప్
గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?
సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారా అని గతకొద్ది కాలంగా తెగ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

వికారాబాద్ అడ‌వుల్లో రామ్ చ‌ర‌ణ్

డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్ ఎస్.ఎస్. రాజ‌మౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్`. వాస్త‌వ పాత్ర‌లు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో రూపొందుతున్న ఈ ఊహాజ‌నిత చారిత్ర‌క చిత్రంలో.. కొమ‌రం భీమ్ గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ నెక్స్ట్ ప్లాన్ - 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ తోనా..?

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక చెప్పిన డేట్ కే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు కూడా చెప్పా డు రామ్ చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో.

TFN Adminవాట్సాప్
Ram Charan To Team Up With Director Harish Shankar For A New Movie
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో హరీష్ శంకర్?

' సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' (సాయి తేజ్), 'దువ్వాడ జగన్నాథమ్' (అల్లు అర్జున్), 'గద్దల కొండ గణేష్' (వరుణ్ తేజ్)... ఇలా వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్... తన నెక్ట్స్ ప్రాజెక్టు ను కూడా అదే ఫ్యామిలీ హీరోతో చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వన్యప్రాణి సంరక్షణకు నడుంకట్టిన రామ్ చరణ్

ఇప్పటిదాకా కెమెరా ముందు కనిపించే రామ్ చరణ్ కొణిదెల కెమెరా వెనక్కి వెళ్లిపోయారంటే మీరు నమ్మగలరా? నిజంగా ఇది ఆయనకు కొత్త పాత్రే. అది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్ర అన్నమాట. అంటే కెమెరా వెనకే కదా ఆయన ఉండేది. వన్యప్రాణి సంరక్షణ కోసం ఆయన కొత్త పాత్ర ఇది. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచస్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో ఆయన కూడా పాలుపంచుకోనున్నారు. ఆయన కొత్తగా నిర్మించిన ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇందులో సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్యప్రాణుల ఫొటోలను కూడా ఏర్పాటుచేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మోహన్ లాల్ హిట్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ..!

ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందరానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టాగ్రామ్ లో 'ఆల్వేస్ రామ్ చరణ్'

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొంత మంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరన్న సంగతి కూడా విదితమే. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయనకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. ఇటీవలే తన ట్విట్టర్ ను కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
B Positive Magazine Cover Page,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ram Charan Is On B Positive Magazine Cover Page,Mega Powerstar Ram Charan on B Positive Cover Page,B Positive Cover page It's Ram
సినిమా వార్తలు

నా దేహం, నా దేవాలయం - చెర్రీ లుక్ అదుర్స్

మన టాలీవుడ్ హీరోల్లో ఫిట్ నెస్ గా ఉండే హీరోలు ఎవరంటే..చాలా మంది పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే హీరోగా రాణించాలంటే ఆ మాత్రం ఫిట్ నెస్ గా లేకపోతే వర్కవుట్ కాదు కదా. అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా, రామ్‌ చరణ్‌లాంటి స్టార్లు ఫిట్‌గా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఓ మ్యాగజైన్‌ కవర్ పై చెర్రీ పిక్ చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్