ట్యాగ్ · 19 కథనాలు

వేట్టయన్.. తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్

ఈవారం 6 సినిమాలు రానున్నాయి

వేట్టయన్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వేట్టైయాన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్

వేట్టైయాన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

వేట్టైయాన్.. అమితాబ్ క్యారక్టర్ రివీల్

వేట్టైయాన్‌లో ఫహద్ ఫాసిల్ పాత్ర ఇదే..!

కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్

వెట్టైయాన్- డబ్బింగ్ తో బిజీగా గురు హీరోయిన్

వెట్టైయాన్ లో తలైవా షూటింగ్ కంప్లీట్

తలైవా వెట్టైయాన్ సెట్ లో రానా

వేట్టయన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
జైలర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా వేట్టయన్.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డీసెంట్ అనిపించుకుంది.కానీ జైలర్ లో సగం కూడా రాబట్టలేకపోయింది.ఇక ఈసినిమా నెల రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి కాకముందే ఓటిటి లోకి వస్తుంది.అమెజాన్ ప్రైమ్ వేట్టయన్ ను ఈనెల 8న తమిళం తోపాటు తెలుగు ,మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

వేట్టయన్ కు ప్రీక్వెల్ చేయాలని ఉంది- టి.జె.జ్ఞానవేల్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ ది హంటర్ దసరా కు వచ్చి నిన్నటి వరకు 200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.టి.జె.జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈసినిమా మంచి ఆదరణ దక్కుతుండడంతో టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వేట్టయన్.. తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తర్వాత 'వేట్టయన్ - ది హంటర్' సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.

రివ్యూ : వేట్టయన్
ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన వేట్టయన్ ఖచ్చితంగా ఓ సారి చూసేలా ఉందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,ఫహద్ ఫాజిల్,స్టోరీ హైలైట్ అయ్యాయి.సాలిడ్ సోషల్ మెసేజ్ ను ఇచ్చిన ఈసినిమా రజినీ ఫ్యాన్స్ తోపాటు క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

ఈవారం 6 సినిమాలు రానున్నాయి
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

వేట్టయన్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వేట్టయన్-ది హంటర్'. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టయన్-ది హంటర్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వేట్టైయాన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆయనతో వర్క్ చేసేటప్పుడు గూజ్‌బమ్స్ వస్తాయి - అనిరుధ్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంటర్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

రజినీకాంత్ మనందరికీ ఓ మంచి గిఫ్ట్ - అమితాబ్ బచ్చన్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంటర్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఎప్పుడైతో అమితాబ్ ఒప్పుకున్నారో, అప్పుడే - రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ ,సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు.సూర్య కంగువా తో వస్తుండగా రజినీ వేట్టాయాన్ తోరానున్నాడు. కంగువా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే లాక్ చేశారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే సోలో రిలీజ్ కంఫర్మ్ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వేట్టాయాన్ బరిలోకి దిగింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.కంగువా దిగుతున్న రోజే అక్టోబర్ 10న ఈసినిమా కుడా వస్తుంది.

వెట్టైయాన్- డబ్బింగ్ తో బిజీగా గురు హీరోయిన్
జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వస్తున్న సినిమా వెట్టైయాన్. ఈసినిమాలో రజనీ కాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీరస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే రజనీ కాంత్ తన పార్ట్ వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నట్టు చిత్రయూనిట్ తెలియచేసింది. ఇక మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

వెట్టైయాన్ లో తలైవా షూటింగ్ కంప్లీట్
గత ఏడాది జైలర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు తలైవా రజినీకాంత్. ఇదే జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టాడు తలైవా. అందులో వెట్టైయాన్ సినిమా కూడా ఒకటి. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. జై భీమ్ లాంటి సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తలైవా వెట్టైయాన్ సెట్ లో రానా
జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమాా టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెట్టైయాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఖరారు చేశారు.