కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rahul Sankrityan

ట్యాగ్ · 10 కథనాలు

Nani aka Sundaram Wishes SRH Player Sundar,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SRH Player Washington Sundar Nani,natural Star Nani,Actor Nani,Nani Upcoming Movies,Nani Movi
సినిమా వార్తలు

క్రికెటర్ 'సుందర్ వాషింగ్టన్' కు 'సుందరం' బెస్ట్ విషెస్..!

దాదాపు రెండేళ్ల తరువాత ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాడు నాని. ఈసినిమాతో సాలిడ్ హిట్ ను కూడా అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే తన కొత్త సినిమా అంటే సుందరానికిి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈసినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Rahul Sankrityan Interesting Comments on Nani,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rahul Sankrityan,Rahul Sankrityan Movies,Rahul Sankrityan Comments On Nani,Rahul Sankrity
సినిమా వార్తలు

'నాని' ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు..!

న్యాచురల్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాదు కదా. ఏ ఎమోషన్ అయినా న్యాచురల్ గా చూపించే టాలెంట్ ఉంటేనే అలాంటి బిరుదులు ఇస్తుంటారు ప్రేక్షకులు. మరి అలాంటి పేరును తెచ్చుకున్న నటుడు నాని. పక్కింటబ్బాయిలా ఉండే నాని నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఇప్పుడు నాని నటనపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు ఇటీవలే నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను తీసి నానికి మంచి హిట్ అందించిన రాహుల్ సంకృత్యన్.

TFN Adminవాట్సాప్
Sai Pallavi Gets Emotional About Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy M
సినిమా వార్తలు

'శ్యామ్ సింగరాయ్' కు ఒక నెల.. గుర్తు చేసుకున్న సాయి పల్లవి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో.. పునర్జన్మల నేపథ్యంలో ఈసినిమా రాగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు.టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈసినిమాతో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Sai Pallavi’s Reharsal For Shyam Singha Roy Song,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Movie Up
సాంగ్

శ్యామ్ సింగ రాయ్ "ప్రణవాలయ "సాంగ్ సాయి పల్లవి రిహార్సల్స్

హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ram Charan To Work With ANother Young Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Ram Charan,Actor Ram Charan,Hero Ram Charan,Mega Power S
సినిమా వార్తలు

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు చరణ్. మరి రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా. తన సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయడానికి వీలుండదు. అందుకే ఎన్టీఆర్ - చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ అయితే ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రారంభించలేదు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయినతరువాత ఆ గ్యాప్ లో శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల…

TFN Adminవాట్సాప్
Ram Charan Hails Shyam Singha Roy Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Ram Charan Hails Shyam Singha Roy,Ram Charan lats
సినిమా వార్తలు

"శ్యామ్ సింగ రాయ్" అద్భుతమైన చిత్రం -రామ్ చరణ్

హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రెండు విభిన్నమైన పాత్రలలో నాని , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Shyam Singha Roy Coming To OTT Soon,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie OTT Release Date,Shyam Singha Roy Movie OTT R
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్'

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ గత ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై నాని మొదటి నుండి మంచి నమ్మకంతోనే ఉండగా.. నాని నమ్మకానికి తగ్గట్టే ఈసినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన 'శ్యామ్ సింగ రాయ్' చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిందిడిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అంతేకాదు ఈసినిమా కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

TFN Adminవాట్సాప్
Natural Star Nani’s Shyam Singha Roy Movie Teaser Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,N
ట్రైలర్ & టీజర్

'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్‌’. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ పాటను.. పలు పోస్టర్లు రిలీజ్ చేయగా రీసెంట్ గానే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి హీరోయిన్స్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అవి సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు అంచనాలు కూడా పెంచేసింది. ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ కు…

TFN Adminవాట్సాప్
Shyam Singha Roy Movie Team Releases Nani Introduction Video On The Occasion Of Dussehra Festival,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Lates
సినిమా వార్తలు

'శ్యామ్ సింగ రాయ్' నాని ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి.. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇక ప్రస్తుతం నాని రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‏లో తెరకెక్కుతుండగా.. ఈనేపథ్యంలో షూటింగ్ కొద్ది రోజులు కోల్ కత్తాలో జరిపారు. ఆతరువాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో హైదరాబాద్ లోనే కోల్ కత్తా సెట్ వేసి అక్కడే షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
#NANI27 Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NANI27,#ShyamSinghaRoy,Shyam Singha Roy,Nani 27th Movie Titled As Shyam Singha Roy,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Telugu
సినిమా వార్తలు

# NANI27 టైటిల్ రిలీజ్

టాలీవుడ్‌ యాక్టర్‌ నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీ బిజీ గా వున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమా ఉగాది పండుగ రోజు అంటే మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్